ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన రాజకీయ నేపథ్యం గల సినిమా కథానాయకుడు. ఈ సినిమాలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ కలిగిన ఓ యువకుడిగా ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ ను అభిమానించి, ప్రేమించే అమ్మాయిగా జయలలిత నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే కేవలం […]

ఆ చిత్రాల నుండి కావాలని తప్పించారు భూమిక హట్ కామెంట్స్ ..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత పలు హీరోలతో క్రేజ్ సినిమాలను చేసి తెలుగులో స్టార్ క్రేజ్ను సంపాదించుకుంది భూమిక. అయితే బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అలరించాలని ఆకట్టుకోవాలని చూసింది కానీ సక్సెస్ కాలేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి మంచి హిట్లు అందుకున్న భూమిక […]

`ఏజెంట్` మూవీ కోసం అఖిల్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర‌ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం మేక‌ర్స్ సినిమాపై మంచి హైప్ […]

నెక్స్ట్ లెవల్లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్…3 నిమిషాల విజువల్ ట్రీట్..గూస్‌బంప్స్ మోతే..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం ఐదురు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. అవన్నీ కూడా భారీ ప్రాజెక్టు సినిమాలు కావడంతో ఆయన అభిమానులు ప్రతి సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్ లైన్ అప్ లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఆదిపురుష్.. తొలిసారిగా ప్రభాస్ బాలీవుడ్ లో […]

బిచ్చగాడు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో బిచ్చగాడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాట్నా టైటాన్.. తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో విజయ్ ఆంటోని నటించారు. తల్లి ప్రాణం కోసం కొడుకు ఆరాటపడే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రతి ప్రేక్షకులు కూడా హృదయాన్ని తాకే విధంగా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. […]

ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్..తార‌క్‌ తో సినిమాకు సిద్ధమన్న హాలీవుడ్ డైరెక్టర్..!

మన తెలుగు సినిమాగా వచ్చి ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న భారీ చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో చాటగా లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3, చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దర్శకుడు జేమ్స్ గన్ […]

పెళ్లికూతురుగా ముస్తాబయి షాక్ ఇచ్చిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎన్నోసార్లు ఖండించింది శ్రీముఖి. ప్రస్తుతం తన దృష్టి కెరియర్ మీదే ఉందని పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.అలాగే తన మీద వచ్చే వార్తల పైన మండిపడుతూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి పెళ్లికూతురు గెటప్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు […]

హీరోయిన్ ఆఫ‌ర్ కోసం రెండు సార్లు ఆ ప‌ని చేశా.. డింపుల్ హ‌యాతి షాకింగ్ కామెంట్స్‌!

డింపుల్ హయాతి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించి టాలెంట్ ఉన్నా.. డింపుల్ హ‌యాతికి అదృష్టం మాత్రం లేదు. గద్దలకొండ గణేష్ మూవీలో `జ‌ర్ర జ‌ర్ర‌` పాట‌తో పాపుల‌ర్ అయిన డింపుల్.. ఆపై హీరోయిన్ గా ప‌లు సినిమాలు చేసింది. కానీ, స‌క్సెస్ మాత్రం వ‌రించ‌లేదు. వ‌రుస ఫ్లాపులు ఎదుర‌డంతో డింపుల్ హ‌యాతికి ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను కూడా త‌గిలించారు. అయితే ఈ బ్యూటీ `రామ‌బాణం` […]

రాజ‌మౌళి-మ‌హేష్ మూవీలో అఖిల్ కీల‌క పాత్ర‌.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఏజెంట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ […]