ఎండాకాలం వచ్చేస్తుంది.. తప్పక తినాల్సిన పండ్లు ఇవే..?

ఎండాకాలంలో ఎక్కువగా బయట తిరగకూడదు.బయట తిరగటం వలన చర్మం పాడైపోతుంది.ఎండాకాలంలో ఈ పండు తింటే చర్మం మెరుస్తుంది.వేసవి కాలంలో చర్మం అందవిహినం గా మారడం సర్వసాధారణం.శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో చర్మం పొడిబారుతుంది.

దీంతో చర్మం కాంతివిహానంగా మారుతుంది.మామిడిలో విటమిన్ ఏ, సి, ఈ, కెతో పాటు షా లీ ఫినాల్స్, ప్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది.మామిడిలో యాంటీ ఇనేప్లమేటరి గుణాలు మొటిమలను మాయం చేస్తాయి.పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయలో విటమిన్ బి1, సి, బి6, కెరోట నాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.పుచ్చకాయ తింటే టాక్సిన్లు తొలుగుతాయి.నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయమునే నిమ్మరసం తాగితే టాక్సిన్లు తొలగిస్తాయి. బొప్పాయి చర్మాన్ని మెరిపించడంలో సహాయపడుతుంది. బొప్పాయి లో విటమిన్ ఏ, బి, సి కండెంట్ ఎక్కువగా ఉంటుంది.బొప్పాయి లోని కాపర్,పొటాషియం, మెగ్నీషియం చర్మ సమస్యలను దూరం చేస్తుంది.