ఇంట్రెస్టింగ్: తెలుగులో కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమకు 1933 నుంచి ఎంతో ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల‌ నుంచి సినిమాలపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ స‌మ‌యంలో నాటకాలకు ఎంతో విశేషమైన స్పందన వచ్చేది. ఆ తర్వాత సినిమాలు చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకులు ఆ స‌మ‌యంలో వ‌చ్చిన‌ సినిమాలని ఏకంగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వరకు థియేటర్లో చూసేవారు.. ఇక అప్పటి నుంచి తెలుగు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన పాత సినిమాలు ఏంటో చూద్దాం..!

65 ఏళ్ళ 'సతీ సావిత్రి' - NTV Telugu

1933 సతీ సావిత్రి:
తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన తర్వాత ఆ స‌మ‌యంలోమొదటిసారిగా లక్ష రూపాయల కలెక్షన్ అందుకున్న చిత్రం సతీ సావిత్రి.

Tyagayya Telugu Full Movie | Chittor V.Nagaiah | Hemalatha Devi - YouTube

1946 త్యాగయ్య:
1946 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లోనే రూ.25 లక్షలకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది.

Pathala Bhairavi Telugu Full Length Movie || NTR, K.Malathi - YouTube

1951 పాతాళ భైరవి:
ఎన్టీఆర్ హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళభైరవి సినిమా ఆ టైంలోనే రూ.50 లక్షలకు పైగా వసూలు రాబట్టుకుంది.

What is the all time best Telugu movie you have ever seen? - Quora

1957 మాయాబజార్:
ఎన్టీఆర్ కృష్ణుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు వంటి అగ్ర నటులు నటించిన మాయాబజార్ సినిమా ఆరోజుల్లోనె ఏకంగా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసి ఏకంగా కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టుకుని తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లింది ఈ సినిమా.

Lava Kusa (1963) - IMDb

1963 లవకుశ:
ఎన్టీఆర్, సావిత్రి, కాంతారావు వంటి అగ్ర నటులు నటించిన ఈ సినిమా తొలి కలర్ చిత్రం గా తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన లవకుశ సినిమా ఏకంగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ రికార్డును ఎన్టీఆర్ తిరగరాసే విధంగా ఈ సినిమా రూ.1.25 కోట్ల కలక్షలను రాబట్టింది.

Watch Dasara Bullodu Movie Online for Free Anytime | Dasara Bullodu 1971 -  MX Player

1971 దసరా బుల్లోడు:
అక్కినేని నాగేశ్వరరావు- వాణిశ్రీ జంటగా నటించిన దసరా బుల్లోడు సినిమా ఆరోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. 1971 వ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కోటిన్నరకు పైగా వసూలు రాబట్టింది.

50 ఏళ్ళ క్రితమే ఇప్పటితో పోలిస్తే వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రమేంటో  తెలుసా.. | sr ntr movie adavi ramudu unknown facts , adavi ramudu, senior  ntr, unknown facts, record collections ...

1977 అడవి రాముడు:
నటసార్వభౌముడు ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడివి రాముడు సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసి మూడు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది.

Alluri Sitaramaraju Full Movie Online In HD on Hotstar

1974 అల్లూరి సీతారామరాజు:
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా కృష్ణ సినిమాలలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు కోట్లకు పైగా కలెక్షన్ను రాబట్టుకుంది.

Premabhishekam Full Length Telugu Movie - YouTube

1981 ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు కు దసరా బుల్లోడు సినిమా తర్వాత అలాంటి సూపర్ హిట్ ఇచ్చిన సినిమా ప్రేమాభిషేకం. ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసి నాలుగు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది.

Yamudiki Mogudu Telugu Full Length Movie | Chiranjeevi, Vijayasanthi, Radha - YouTube

1988 యముడికి మొగుడు:
ఈ సినిమా అప్పటివరకు తెలిగులో ఉన్నా రికార్డులన్నీ చీల్చి చెండాడి ఐదు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది.

Chanti Telugu Full Length Movie - Venkatesh Movies - YouTube

1992 చంటి:
విక్టరీ వెంకటేష్ కి మంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా చంటి. ఈ సినిమాలో ఎంతో విలక్షణంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు వెంకటేష్. ఈ సినిమా రూ.9 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి వెంకటేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

Gharana Mogudu Full Length Telugu Movie || Chiranjeevi,Nagma,Vani Viswanath  - YouTube

1992 ఘరానా మొగుడు:
చంటి సినిమా తర్వాత టాలీవుడ్ ను మరోసారి షేక్ చేసిన సినిమా చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు. ఈ సినిమా అప్పటివరకు చిరంజీవి కున్న రికార్డులన్నీ తిరగరాసి రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ ను తొలి సినిమాగా నిలిచింది.

Pedarayudu Telugu Full Movie || Mohan Babu, Soundarya, Rajinikanth || Ravi  Raja Pinisetty || Koti - YouTube

1995 పెద్దరాయుడు:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా పెద్దరాయుడు. ఈ సినిమా మోహన్ బాబు కెరీర్‌లోనె బిగ్గెస్ట్ ఆల్ టైం సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమా ఆరు రోజుల్లోనే ఏకంగా రెండు సంవత్సరాలు థియేటర్లో నిరంతరాయంగా ఆడింది. ఈ సినిమాకి రూ.12 కోట్లు వసూల్ అయ్యాయి.

Watch Samarasimha Reddy movie - Starring Balakrishna as Lead Role on ETV  Win | Download ETV Win on Play Store

1999 సమరసింహారెడ్డి:
నందమూరి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో పవర్ఫుల్ యాక్షన్ సినిమాగా వచ్చిన సినిమా సమరసింహారెడ్డి. బాలకృష్ణ కెరీర్ లోనే ఫుల్ మాస్ సినిమాగా వచ్చిన ఈ సినిమా. 1999 లోనే రూ.15 కోట్ల వసూలు సాధించిన తొలి సినిమాగా బాలకృష్ణ రికార్డులకు ఎక్కాడు.

నువ్వే కావాలి'కి 20 ఏళ్ళు! | Tarun, richa's first movie nuvve kavali completes 20 Years

2000 నువ్వే కావాలి:
స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమాగా వచ్చిన నువ్వే కావాలి. ఈ సినిమాలో తరుణ్ రీచా జంటగా నటించారు.. ఈ సినిమా ఆ టైంలోనే ఏకంగా రూ.9.5 కోట్ల కలక్షలనులను సాధించింది.

Narasimha Naidu(నరసింహ నాయుడు) Telugu Full Movie | Balakrishna, Simran,  Preeti Jhangiani - YouTube

2001 నరసింహనాయుడు:
బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా నరసింహనాయుడు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే మరో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో ఒకటి. ఈ సినిమా ఏకంగా రూ.21.75 కోట్ల కలెక్షలను సాధించింది.

Vyjayanthi Movies delaying Indra's release for this reason? -  TeluguBulletin.com

2002 ఇంద్ర:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్షన్ సినిమాల దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమా 2002లో విడుదలై రూ.25 కోట్లకు పైగా కలెక్షలను రాబట్టి చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హీట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.