టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఐదు సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆయన.. తాజాగా అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించింది. బోయపాటి శీను డైరెక్షన్‌లో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీ లెవెల్‌లో బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్లుగానే ఓపెనింగ్స్ లోను మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే.. […]
Tag: Balakrishna
NBK 111 నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్.. ఆడియన్స్ కు పూనకాలే.. బాలయ్య సినిమాకు మాస్ ఎలివేషన్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు వెనక్కి వెళ్తే.. బాలయ్య కెరీర్ దారుణమైన డిజాస్టర్‌లతో.. మళ్లీ కెరీర్‌లో హీరోగా కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు హిట్‌లు లో అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం సైతం ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ఇప్పటికి థియేటర్లో కొనసాగుతున్న […]
NBK నెక్స్ట్: కొరటాల డైరెక్షన్లో బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రజెంట్ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో ఆడియన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల లైనప్ గురించి.. ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య, గోపిచంద్ మల్ఇనేనితో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించనుంది. ఇక […]
ఫ్యాన్స్ కోసం బాలయ్య కొత్త అవతారం.. నటసింహం ఏం చేస్తున్నాడంటే..!
నందమూరి నటసింహం బాలకృష్ణా పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ లో ఒక సరికొత్త వైబ్రేషన్ మొదలైపోతుంది. ఆయన యాక్షన్‌కు లాజిక్ లేకపోయినా.. థియేటర్‌లలో విజిల్స్ పడిపోతాయి. స్టెప్స్ వేస్తే చాలు స్క్రీన్ దద్దరిల్లిపోతుంది. ఈ క్రమంలోనే.. బాలయ్య సైతం ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను మరింత సర్ప్రైజ్ చేసేలా నటవిశ్వరూపాని చూపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం మరోసారి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేశాడట బాలయ్య. తన 111వ సినిమాలో బాలయ్య కేవలం నటన కాదు.. తనలోని […]
బాలయ్య – చిరు కాంబో.. పూనకాలు తెప్పించేలా స్టార్ ప్రొడ్యూసర్ మాస్టర్ స్కెచ్..!
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉంటారు అయితే ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటిస్తే బాగుంటుందని రకరకాల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి వాటిలో టాలీవుడ్‌లో చిరంజీవి – బాలయ్య కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు అది వర్కౌట్ కాలేదు. కాగా.. తొలిసారి ఆ భారీ ప్రాజెక్ట్ కోసం పెద్ద ప్లానింగ్ జరుగుతుందట. కనివిని ఎరుగని రేంజ్‌లో […]
NBK 111 టైటిల్ లీక్.. బాలయ్య సినిమాకు ఇంత రొటీన్ టైటిలా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!
టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లతో సీనియర్ హీరోలలో ఎవ్వరు చూడనంత సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆయన నుంచి వచ్చిన మూవీ అఖండ 2 తాండవం.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కానీ.. అక్కడక్కడ లాజిక్ లెస్ అంటూ నెగిటివ్ కామెంట్స్ కారణంగా వర్కింగ్ […]
అఖండ 2 నార్త్ లో పరిస్థితి ఏంటంటే..?
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నార్త్ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించని విధంగా విరగబడి సినిమాను చూసారు. డివైన్ ఎలివేషన్స్‌తో సినిమా చాలా రోజులపాటు ఆడ్ ఇన్ స్పీక్స్ లెవెల్ లో ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత కాంతారా రెండు పార్ట్‌లు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ […]
అఖండ 2 ఓవర్సీస్ కలెక్షన్స్ డీటెయిల్స్.. లాభమా.. నష్టమా..?
అఖండ సినిమా తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉండగా.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 12 కు రంగంలోకి దిగింది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్స్‌తో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో సినిమా తెరకెక్కడం.. అఖండ లంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా రూపొందిన క్రమంలో రిలీజ్‌కు ముందు వరకు ఆడియన్స్‌లో అంచనాలు పీక్స్ […]
నన్ను చూసుకునే నా పొగరు.. వ్యక్తిత్వం విప్లవం.. వృత్తే నా దైవం..బాలకృష్ణ
బాలయ్య, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబోలో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం ప్రతిష్టాత్మకంగా రూపొందిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ తెరకెక్కించారు. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ సినిమా.. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ సక్సెస్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ అఖండ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్‌కు.. యావత్ భారత దేశ […]






