ప్రపంచం గర్వించతగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకడు.గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్- బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వివరించింది. ఇక దీంతో రాజమౌళి చేయబోయే తర్వాత సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ఇక ఆయన సినిమాలకు హీరోలతో సంబంధం […]
Tag: intersing news
పవన్ పంజా సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరో సినిమా టైటిల్ అనుకున్నారా.. ఎందుకు మారింది..!
`బాహుబలి` లాంటి దేశం మొత్తం మెచ్చిన సినిమా తీసిన ఆర్కా మీడియా సంస్థ మరో బ్యానర్ సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ తో కలిపి సంయుక్తంగా తీసిన సినిమా `పంజా`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2011 డిసెంబర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను చాలా స్టైలిష్ గా చూపించిన దర్శకుడు […]
సీనియర్ల నుంచి జూనియర్ల వరకు లిప్ లాక్ లతో అదరగొడుతున్న స్టార్ హీరోలు వీళ్లే..!
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలలో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ లిప్ లాక్ సీన్ల కంటే అధికంగానే చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు ముద్దు అంటే ఆ మాడదూరం పారిపోయే హీరోలు..ఇప్పుడు మాత్రం లిప్ లాక్ సన్నివేశాలో నటిస్తూ యూత్ ని బాగా మెప్పిస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలలో లిప్ లాక్ లు ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి […]
వాళ్లు వీళ్లు ఎందుకు..? నా బయోపిక్ లో నేనే చేస్తా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
చిత్రపరిశ్రమకు క్రీడా రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎందరో నటిమలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రీడారంగంలో అద్భుతమైన ఆట తీరుని కనబరిచిన స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్ వంటి అగ్ర క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరికొన్ని నిరుత్సాహపరిచాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం మెగా పవర్ […]
పెళ్లి వరకు వచ్చి విడిపోయిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!
ప్రస్తుత కాలంలో ప్రేమించుకోవడం, సహజీవనం చేయడం… పెళ్లి చేసుకోవడం… విడిపోవడం చాలా మామూలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా వారు కలిసి ఉంటారన్న గ్యారెంటీ కూడా ఉండడం లేదు. ఇక సినిమా సెలబ్రిటీలు అయితే చాలా సింపుల్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని..ఆ వెంటనే విడిపోతున్నారు. మరి కొందరు అయితే ప్రేమలు, సహజీవనాలు, ఎంగేజ్‌మెంట్లు చేసుకుని.. పెళ్లి వరకు వెళతారు అనుకున్న సమయంలో విడిపోతున్నారు. […]
స్టార్ హీరోయిన్ నగ్మా కు తెలుగులో బూతులు నేర్పించిన స్టార్ డైరెక్టర్..!
అలనాటి అందాల నటి నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా పేరు చెబితేనే 90ల కాలంలో తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే ఆమె అందం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్,’అల్లరి అల్లుడుస, ‘ఘరానా మొగుడు, ‘వారసుడు, మేజర్ చంద్రకాంత్, ‘భాషా, ‘ప్రేమికుడు,’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. […]
రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]
ఆ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగానే త్రిష తెలుగులో సినిమాలు మానేసిందా.. మరి అంతలా భయపెట్టేసాడా..!?
తెలుగు చిత్ర పరిశ్రమలో చెన్నై ముద్దుగుమ్మ త్రిష స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో త్రిష నటించి మెప్పించింది. ఇక ఈమె కెరీర్బిగినింగ్‌లో వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక త్రిష కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ రెండు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రెండు చేతుల […]
డ్యూయల్ యాక్షన్‌కు తెలుగు స్టార్స్ సై.. ఇక అభిమానులకు పూనకాలే..!
వెండితెరపై తమకు ఇష్టమైన హీరోను చూస్తేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు.. అదే ఆ హీరో రెండు క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలకు ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేసినప్పుడల్లా వాటిని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. ఇక ఇప్పుడు డ్యూయల్ రోల్ సినిమాలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పడేసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ […]