ఆ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగానే త్రిష తెలుగులో సినిమాలు మానేసిందా.. మరి అంతలా భయపెట్టేసాడా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో చెన్నై ముద్దుగుమ్మ త్రిష స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో త్రిష నటించి మెప్పించింది. ఇక ఈమె కెరీర్బిగినింగ్‌లో వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక త్రిష కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ రెండు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రెండు చేతుల బాగా సంపాదించేది.

Are You A Trisha Krishnan Fan? Answer These Questions Now | IWMBuzz

అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిగత విషయాలు ద్వారా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతూ వస్తుంది. ఇక త్రిషకి సినిమాలపరంగా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చినప్పటికీ.. తాగుబోతునే ముద్రను కూడా తెచ్చుకుంది.. ఎప్పటికప్పుడు పీకలదాకా తాగి చాలాసార్లు మీడియాలో వైరల్ గా మారింది.

Trisha Krishnan Dons An Embroidered Saree Worth Rs. 1.30 Lakhs, Styles It  With Diamond Jewellery

అయితే త్రిష చాలా సంవత్సరాల నుంచి తెలుగులో సినిమాలు చేయటం మానేసింది. అంతేకాకుండా తెలుగులో సినిమా అవకాశాలు వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేస్తుందట. కేవలం కోలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే త్రిష తెలుగులో సినిమాలు చేయకపోవడానికి ప్రధాన కారణం ఓ బడ నిర్మాత అని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆ బడా నిర్మాత కొడుకుతో త్రిష పీకల‌ లోతు ప్రేమలో మునిగి తేలింది.

trisha krishnan – trisha krishnan talking about her marriage and the family  - time.news - Time News

అంతేకాకుండా వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ గతంలో ఎన్నో వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాకుండా వారు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ విషయంపై ఆ బడా నిర్మాత కల్పించుకుని ఇంకొకసారి నా కొడుకుతో కనిపిస్తే బాగుండుదని త్రిషకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఇక ఆ సమయం నుంచి ఆ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతోనే కాకుండా తెలుగులో సినిమాలు చేయటం మానేసిందట. అందుకే తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఆయన త్రిష తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.