టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాల్సిన చాందిని చౌద‌రి.. ఆ నిర్మాత చేసిన ప‌నికి బ‌లైపోయింద‌ని తెలుసా?

చాందిని చౌద‌రి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విశాఖపట్నంలో జ‌న్మించిన ఈమె.. ఇంజనీరింగ్ చ‌దువుతున్న రోజుల్లోనే న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ప‌లు షార్ట్ ఫిల్మ్ లో న‌టించింది. అలా వ‌చ్చిన గుర్తింపుతో.. సినిమాల్లోకి వ‌చ్చింది. చిన్న చిన్న పాత్ర‌లు పోషించింది. కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో మ‌ళ్లీ సైడ్ క్యారెక్ట‌ర్ల‌కే ప‌రిమితం అయిన చాందిని చౌద‌రి.. క‌ల‌ర్ ఫోటోతో తొలి హిట్ […]

బిగ్ బ్రేకింగ్: చిత్ర పరిశ్రమలో మరో విషాదం… స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం నెల‌కుంది..మ‌ల‌య‌ళ స్టార్ నిర్మ‌త పీకేఆర్ పిళ్లై(92) మ‌ర‌ణించ‌రు. మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర నిర్మాతల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆయ‌న గ‌త కొంత కాలంగా అనార్యోగ్య స‌మ‌స్య‌ల‌తో భాద ప‌డుతు త్రిసూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.ఇక ఈయ‌న మోహన్‌ లాల్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా […]

సినిమా ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం… బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల నిర్మాత మృతి..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌ర‌స విషాద‌లు చోటు చేసుకుంటున్నాయి. నెలల వ్య‌ధిలోనే అగ్ర హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు మ‌ర‌ణిస్తు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తిర‌ని దుఖః క‌లిగిస్తున్నారు. ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత ఎస్ ఎస్ చ‌క్ర‌వ‌ర్తి (53) మ‌ర‌ణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న చ‌క్ర‌వ‌ర్తి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చ‌క్ర‌వ‌ర్తికి కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఆయ‌న కుమారుడు జాని రేణిగుంట అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ […]

ఏజెంట్ అట్టర్ ఫ్లాప్: నాగార్జునకి ఇప్పటికి ఆ విషయం అర్ధం కావడం లేదా..? ఓపెన్ గా అడిగేసిన ప్రొడ్యూసర్..!!

టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అక్కినేని అఖిల్ రీసెంట్ గా నటించిన సినిమా ఏజెంట్ . సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది . కాగా సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కథ వేరేలా ఉండింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ సినిమాతో అఖిల్ తన కెరియర్ ని మలుపు తిప్పబోతున్నాడు అని.. 100 కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడు […]

ఆ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగానే త్రిష తెలుగులో సినిమాలు మానేసిందా.. మరి అంతలా భయపెట్టేసాడా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో చెన్నై ముద్దుగుమ్మ త్రిష స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో త్రిష నటించి మెప్పించింది. ఇక ఈమె కెరీర్బిగినింగ్‌లో వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక త్రిష కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ రెండు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రెండు చేతుల […]

అనుష్క పెళ్లికి దూరంగా ఉండటానికి ఆ బడా నిర్మాతతో ఎఫైరే కారణమా?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ఏ చిన్న వార్త అయినా సరే అది చాలా వైరల్ గా మారుతుంది. ఇక సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు వస్తే జనాలు మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు, డేటింగులు, విడాకులు ఇలా ఒక్కటేంటి వారికి సంబంధించిన ఏ విషయమైనా సరే చాలా వైరల్ అవుతుంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలపై అలాగే హీరోయిన్లపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే నిప్పు లేనిదే పొగరాదు అంటారు […]

సారీ..ఆ నమ్మకం పోయింది..ప్రభాస్ సినిమాకు భారీ షాకిచ్చిన పెద్దాయన..!?

పాన్ ఇండియా సినిమాలో నటించే ప్రభాస్ టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అన్ని పనులు పూర్తి చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ షాకింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ మారుతి సినిమా నుండి స్టార్ట్ ప్రొడ్యూసర్ DVV […]

బిగ్ షాకింగ్: స్టార్ జంటలు బ్రేకప్.. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో రెండు విడాకులు..!?

ఈ మధ్య కాలంలో విడాకులు అంటే ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో చిన్న పిల్లలు గొడవపడిన్నట్లు భార్యభర్తలు గొడవ పడటం. మాట మాట అనుకోవడం..కోపంలో పవిత్రమైన వివాహ బంధాని తెంచుకోవడం. ఇదే ఇప్పటి ట్రెండ్. జనాలకు విడాకులు అంటే ఓ ఆట అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంతే త్వరగా విడాకులు తీసుకుని దూరం అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్స్ చాలా మంది విడాకులు తీసుకుని సపరేటుగా ఉంటున్నారు. అయితే, […]