పోరంబోకు పనులు చేస్తున్న స్టార్ నిర్మాత కొడుకు.. ఛీ ఛీ..ఇంత వెధవ నా వాడు..!

ఈ మధ్యకాలంలో యువత ఎలా తప్పు దావపడుతున్నారో ..? మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా గబ్బు గబ్బు పనులు ఎక్కువగా చేస్తున్నారు. చాలా ఛండాలంగా మాట్లాడుతున్నారు . ఛండాలమైన పనులు ఎన్నో చేస్తున్నారు . స్టార్ సెలబ్రిటీస్ డబ్బున్న పిల్లలు ఇలాంటి మాయలలో ఎక్కువగా పడిపోతున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ నిర్మాత కొడుకు వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూస్ చేసే హీరోయిన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నాడట . “మా నాన్న ప్రొడ్యూసర్ .. మీకు సినిమా అవకాశాలు ఇస్తాడు అంటూ మాయమాటలు చెప్పి .. హీరోయిన్స్ అవ్వాలి అంటూ ఆశపడిన అమ్మాయిలను బాగా ఎంజాయ్ చేస్తున్నాడట . తీరా కోరిక తీరిపోయాక ఇప్పుడు కాదు అప్పుడు అంటూ మాట మార్చేస్తున్నారట”.

మానం పోగొట్టుకున్న అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక సైలెంట్ గా వాళ్ళ ఊర్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారట. అంతేకాదు ఈ ప్రొడ్యూసర్ కొడుకు మందు పార్టీల పేరుతో పలువురు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలను కూడా చెడగొడుతున్నారట. అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న స్టార్ట్ ప్రొడ్యూసర్ కొడుకుని కంట్రోల్లో పెట్టడానికి ఎంత ట్రై చేసినా అతగాడు చేతికి చిక్కడం లేదట . అంతేకాదు అతగాడు నాన్నని ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయాడట. అంత మంచి ప్రొడ్యూసర్ కడుపునా ఇలాంటి నీచుడు పుట్టాడా..? అంటూ జనాలు మండిపడుతున్నారు..!!