ఇంట్రెస్టింగ్: రాజమౌళి 20 ఏళ్ళల్లో 12 సినిమాలు..ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

ప్రపంచం గర్వించతగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకడు.గ‌త సంవ‌త్స‌రం వచ్చిన త్రిబుల్ ఆర్- బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వివరించింది. ఇక దీంతో రాజమౌళి చేయబోయే తర్వాత సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన తర్వాత సినిమాను ప్రకటించాడు.

ఇక ఆయన సినిమాలకు హీరోలతో సంబంధం లేకుండా ఈయన పేరుతో వందల కోట్ల బిజినెస్ జరుగుద్ది. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని 40 కోట్ల నుండి 800 కోట్ల వరకు బిజినెస్ చేసే స్థాయికి రాజమౌళి తీసుకువెళ్లాడు. ఈయన తీసిన‌ సినిమాలతో ప్ర‌పంచ దేశ‌లు మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ఆయన తీసిన 12 సినిమాల కలెక్షన్లు వివరాలు ఇప్పుడు చూద్దాం.

1.స్టూడెంట్ నంబ‌ర్ 1 : మూడు కోట్లుతో నిర్మించిన స్టూడెంట్ 1 ని నాలుగు కోట్లుకు అమ్మ‌గా 12 కోట్లు వ‌సూలు చేసింది. 2.సింహ‌ద్రి : ఎనిమిది కోట్లుతో నిర్మించిన‌ సింహ‌ద్రి 13 కోట్లుకు అమ్మ‌గా 26 కోట్లు వ‌సూలు చేసింది. 3. సై: 5కోట్లు బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన సై 7 కోట్లుకు విక్ర‌యించ‌గా 9.5 కోట్లు వ‌చ్చాయి.

SS Rajamouli: The Man Whose Films Attract Everyone Like A Magnet | Moviekoop

4. ఛ‌త్ర‌ప‌తి: 10 కోట్లుతో నిర్మించిన ఛ‌త్ర‌ప‌తి 13 కోట్లుకు అమ్మ‌గా 21 కోట్లులు రాబ‌ట్టింది. 5.విక్ర‌మార్కుడు: 11 కోట్లుతో తెర‌కెక్కిన విక్ర‌మార్కుడు 14 కోట్లుకు అమ్మ‌గా, 19.50 కోట్లు వ‌సూలు చేసింది. 6.య‌మ‌దొంగ‌: 18 కోట్లుతో నిర్మించిన‌ య‌మ‌దోంగ 22 కోట్లుకు అమ్మ‌డు పోయింది. 28.75 కోట్లు క‌ల‌క్ష‌న్స్ సాధించింది.

SS Rajamouli: The Man Whose Films Attract Everyone Like A Magnet | Moviekoop

7. మ‌గ‌ధీర‌: 44 కోట్లుతో తెర‌కెక్కిన మ‌గ‌ధిర 48 కోట్లుకు అమ్మ‌గా151 కోట్లు కొల్ల‌గొట్టింది. 8.మ‌ర్యాద‌రామ‌న్న‌: 14 కోట్లుతో నిర్మిత‌మైన మ‌ర్యాద‌రామ‌న్న 20 కోట్టుకు అమ్ముడుపోయింది. 29 కోట్లు వ‌సూలు చేసింది. 9. ఈగ‌: భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈగ ఈ సినిమాను 26 కోట్లతో నిర్మించారు. 32 కోట్లకు అమ్మగా.. ఈ సినిమా 42.30 కోట్లను రాబట్టింది.

Five Movies To Remember the Legacy of SS Rajamouli

10. బాహుబ‌లి ది బిగినింగ్‌.: 136 కోట్లుతో నిర్మించ‌న బాహుబ‌లి బిగినింగ్ 191 కోట్లుకు అమ్మ‌గా అది 602 కోట్లు వ‌సూలు చేసింది. 11.బాహుబ‌లి 2: ప్ర‌భాస్ వీరోచితంగా న‌టించిన బాహుబ‌లి ది కంక్లూజ‌న్ 250 కోట్లుతో నిర్మిత‌మై వంద రోజుల్లో 1917 కోట్లు రాబ‌ట్టి ఔరా అనిపించింది.

RRR: SS Rajamouli Confirms The Film Has Exceeded Baahubali's Budget, So Is It Above 350 Crores?

12. ఆర్‌ఆర్‌ఆర్: ఎన్టీఆర్ రామ్- చరణ్ హీరోగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా 600 కోట్లకు అమ్మగా 1135 కోట్లను ఈ సినిమా రాబట్టింది.