సీక్రేట్ గా అలాంటి పని చేస్తున్న విడాకులు తీసుకున్న స్టార్ హీరో భార్య..ఫ్యాన్స్ షాక్..!

సమంత ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అని ఎంతమందికి తెలుసో..సోషల్ మీడియాలో నిరంతరం సమంతకు సంబంధించిన వార్తలు ట్రోలింగ్కి గురవుతాయి అని ..వార్తలు ట్రెండ్ అవుతాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో దూసుకుపోతూ ఉంటాయో మన మొబైల్ ఆన్ చేస్తే వచ్చే పాప్ అప్స్ నే చెప్తూ ఉంటాయి . కాగా రీసెంట్గా సమంత ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత.

తన మెడలో రోస్ గోల్డ్ చైన్ కనుబొమ్మ ఉన్న లాకెట్ ను అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జనరల్ గా సమంత ఏదైనా కొత్త బట్టలు వేసుకున్న లేకపోతే ఫోటోషూట్స్ చేసిన మాత్రమే ఇలా చేస్తుంది. అంతేకానీ ఎప్పుడూ కూడా తన జ్యూవెలరీకి సంబంధించిన పోస్ట్ చేసింది లేదు. ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ లో ఈ పోస్ట్ చేసింది అంటే ఇందులో ఏదో పెద్ద హింట్ ఇస్తుంది.

కొంపతీసి ఇది సమంతకి సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ చేశాడా ఏంటి ..? అంటూ చర్చించుకుంటున్నారు . మరికొందరు ఏకంగా కన్ఫామ్ కూడా చేసేసుకుంటున్నారు . ఈ లాకెట్ చాలా ఆకర్షణీయంగా ఉండడంతో ఇప్పుడు అమ్మాయిలు ఈ లాకెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించు పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. సీన్ కట్ చేస్తే కొన్ని మనస్పర్ధలు కారణంగా పెళ్లయిన మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుని దూరం గా బ్రతుకుతున్నారు ఈ జంట..!!