ఇండస్ట్రీలో బాలయ్యను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? మోస్ట్ మోస్ట్ స్పెషల్ పర్సన్..!

బాలయ్య .. బాలకృష్ణ.. ఎలా చెప్పుకున్నా ఓకే. నందమూరి అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీ నటసింహం అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో బాలయ్యను ఆరాధించే జనాలు అభిమానించే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లెక్కలేదు . అసలు కౌంట్ చేయలేం. అందరూ అనుకుంటారు బాలయ్యకు కోపం ఎక్కువ ఆయనను అభిమానించే వాళ్ళు ఉంటారా..? అని. వన్స్ ఏదైనా ఈవెంట్లో కానీ ఫంక్షన్ హాల్లో కానీ జై బాలయ్య అంటే ఆ తర్వాత వెనక బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే రీ సౌండ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి .

ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి . కాగా ప్రెసెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న బాలయ్యకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య అందరితో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు . అందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు . అయితే ఎంతమందితో వర్క్ చేసిన బాలయ్య .. కెరియర్లో పూరి జగన్నాథ్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ .

ఈ విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అంతేకాదు అందరూ బాలకృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటారు . ఆయనకు కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో రియాక్షన్ అన్నది కూడా తెలుసు. అయితే బాలయ్యతో వర్క్ చేసేటప్పుడు పూరీ మాత్రం బాల బాలా అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారట. అలా పిలిస్తేనే బాలయ్యకు ఇష్టమట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ బయట పెట్టడం గమనార్హం.. కాగా ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వగానే బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే..!