గర్భం దాల్చకుండా తల్లైనా స్టార్ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా….!

చాలామంది ఆడవాళ్ళకి తల్లి అవటం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్లు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే మధుర క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వటం అని కచ్చితంగా చెప్తారు హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లలకు జన్మనిచ్చారు. కొంతమంది హీరోయిన్లు సహజంగా పిల్లని కంటే.. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం సరోగసి పద్ధతి ద్వారా పిల్లని కన్నారు. అలా సరోగసి ద్వారా పిల్లలు కన్నా హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

article_image2

మంచు లక్ష్మి :
మంచు మోహన్ బాబు ప్రియా పుత్రిక మంచు లక్ష్మి కి పెళ్లయింది. ఒక కూతురు ఉంది. తన కూతురును కూడా వేరే వాళ్ళ గర్భం ద్వారా పుట్టిందే. అలా ఆమె ఓ ఆడపిల్లకు తల్లయింది. ఆమె పేరు నిర్వాణ.

article_image7

కరణ్ జోహార్ :
కరణ్ జోహార్ ఈయన బాలీవుడ్ సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈయన ఆ అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ప్రపంచంలో చాలా మంది సినీ తారలు అద్దె గర్భం ద్వారా తల్లి దండ్రులయ్యారు.

article_image3

అమీర్ ఖాన్ :
బాలీవుడ్ లో టాప్ హీరో గా కొనసాగుతున్న అమీర్ ఖాన్ కూడా ఈ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. అయన రెండో భార్య కిరణ్ రావు కోసం ఆయన సరోగసి ద్వారా ఒక అబ్బాయికి తల్లి దండ్రులయ్యారు.

article_image5

షారుక్ ఖాన్ :
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన చిన్న కొడుకును అద్దె గర్భం ద్వారా కన్నారు. అలా అయన తండ్రైయ్యరు. ఆ న్యూస్ ఒకప్పుడు బాగా ఫెమస్ అయింది.

Soha Ali Khan on daughter Inaaya: 'Scary and exciting as she is exposed to  so much' | Parenting News,The Indian Express

సోహాలి ఖాన్ :
సోహాలి ఖాన్ బాలీవుడ్ ఫెమస్ సెలెబ్రెటీ.. ఈయన కూడా సరోగసి ద్వారా తండ్రి అయ్యారు. తన భార్య సీమకు అనారోగ్యం కారణంగా వాళ్ళు ఈ పద్ధతి ద్వారా ఓ బిడ్డకు తల్లి దండ్రులైయ్యారు.

celebrities who opted for surrogacy

ప్రీతి జింటా:
ప్రీతి జింటా సైతం 2021 వ సంవత్సరంలో కవలలకు జన్మనిచ్చింది.దానిలో ఒకరు అబ్బాయిగాక మరొకరు అమ్మాయి.

celebrities who opted for surrogacy

స‌న్నీలియోన్:
స‌న్నీలియోన్ కూడా స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అంతే కాకుండా మరో బిడ్డ‌ను స‌న్నీలియోన్ ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ బాలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది.

article_image4

ప్రియాంక చోప్రా:
నిక్ జోనస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా సైతం ఒక అమ్మాయికి సరోగసి పద్ధతిలో జన్మించింది. సినిమాలు లేకపోయినా పిల్లలను ఎందుకు కనలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినబడ్డాయి.

Nayanthara | Nayantara will take over the reins of husband Vignesh Shivan's  production house 'Rowdy Pictures', may leave acting to raise children! ,  (New India) - News8Plus-Realtime Updates On Breaking News & Headlines

నయనతార:
నయనతార దంపతులకు గ‌త సంవ‌త్స‌రం సర్రోగసి ద్వారా పిల్లలు పుట్టారు. ఇలా వేరే కాకుండా ఎందరో హీరోయిన్లు సర్రోగసి ద్వార పిల్లల్ని కంటున్నారు