హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరుపొందింది నటి శ్రీరెడ్డి ఎప్పుడు వివాదంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంటుంది..రాజకీయ నాయకుల పైన సినీ సెలబ్రిటీల పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు పలు రకాల ఫోటోలను పోస్టులను చేస్తూ నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటుంది.. స్టార్ హీరోల పైన అప్పుడప్పుడు చేసేటువంటి కామెంట్లు కూడా తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా శ్రీ రెడ్డి […]

సంయుక్త మాస్టర్ ప్లాన్ కి భయపడుతున్న స్టార్ హీరోయిన్స్.. ఏమైందంటే.?

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అలా అడుగుపెట్టిందో లేదో ఇలా వరుస విజయాలు అందుకొని భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకొని కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ అనే సినిమాలో ఈమె హీరోయిన్గా చేస్తోంది. […]

ఈ చిన్న త‌ప్పుతో ఇండ‌స్ట్రీ నుంచి అడ్ర‌స్ లేకుండా పోతారా…!

చిత్ర ప‌రిశ్ర‌మ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియ‌దు. దీనికి ఉద‌హ‌ర‌ణంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. స్టార్ హీరోల‌గా ఉన్నా వారు జీరోలుగా మ‌ర‌డం వంటివి క్ష‌ణాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఓవర్ నైట్ లో సినిమా ఇండస్ట్రీలో తలరాత మార్చేసుకొని అడ్రెస్ లేకుండా పోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కాగా మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సీనియర్ స్టార్ హీరోయిన్ల‌కు ఎద‌రు కాబోతుంది అంటూ ఓ వార్త […]

పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను పెళ్లాడిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎవరికీ తెలియకుండా దాచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న న‌టులు తోటి నటుల్ని, వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకోవటం చాలా మామూలే.. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం నిత్యం ప్రజల ఉండే రాజకీయా నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాధిక కుమార్ స్వామి: కన్నడ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామిని 2006లో పెళ్లి చేసుకుంది. ఈ […]

లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]

చిరంజీవితో హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఎవరు ఊహించని రిప్లై ఇస్తున్న యంగ్ బ్యూటీస్..!

మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ అంటే అబ్బా.. అంటున్న హీరోయిన్స్..? అవును ఇప్పుడు టాలీవుడ్ లెజండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తామంటే కొందరు హీరోయిన్స్ వెనకాడుతున్నారట. ఈ టాక్ ఈ మధ్యనే ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు చిరు సరసన ఛాన్స్ కోసం ఎదురుచూసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి ఆయన సినిమాలో చిన్న వేశం దొరికినా చాలనుకున్నవారున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు, మిగతా నటీనటులలోనూ ఇదే ఆరాటం ఉండేది. […]

ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల కాంబోలో రిపీట్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..!

చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో దర్శకుడు స్టోరీని బట్టి ఇద్దరు హీరోయిన్లు లేదా ఒక్క హీరోయిన్ తో సినిమాని తెరకెక్కిస్తాడు. అలా ఒక సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు మళ్లీ వేరే సినిమాలో కూడా మళ్లీ నటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ హీరోయిన్లు పర్ఫామెన్స్ బాగుండటం ప్రేక్షకులలో బాగా పేరు సంపాదించుకోవడం వల్ల దర్శకులు ఆ హీరోయిన్లనే మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలలో రిపీట్ అయిన కొంతమంది […]

గర్భం దాల్చకుండా తల్లైనా స్టార్ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా….!

చాలామంది ఆడవాళ్ళకి తల్లి అవటం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్లు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే మధుర క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వటం అని కచ్చితంగా చెప్తారు హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లలకు జన్మనిచ్చారు. కొంతమంది హీరోయిన్లు సహజంగా పిల్లని కంటే.. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం సరోగసి పద్ధతి ద్వారా పిల్లని కన్నారు. […]

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల క‌ళ్లు తిరిగే రెమ్యున‌రేష‌న్లు ఎంతో తెలుసా..!

తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు […]