అలాంటి పని చేసి స్టార్ హీరోయిన్స్ గా మారిన ముద్దుగుమ్మలు వీళ్లే.. అందరూ ఒక్కే జాతి..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చి,, సిల్వర్ స్క్రీన్ ఏలేయాలని చాలామంది ముద్దుగుమ్మలు ఆశపడుతూ ఉంటారు. అందరూ హీరోయిన్స్ అలా చేసి సక్సెస్ అందుకోలేరు ..ఆ విషయం అందరికీ తెలిసిందే . కానీ కొంతమంది కొన్ని కాంప్రమైజ్ చేసి ఇండస్ట్రీలో తాము అనుకున్న స్థాయికి వెళ్లారు. వాళ్ళు ఎవరో ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!

సమంత : ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత ..హీరోయిన్ కావడానికి తనకు ఎంతో ఇష్టమైన గోల్ ను వదిలేసుకునింది . నిజానికి సమంత ఫ్యాషన్ డిజైనర్ గా సెటిల్ అవ్వాలి అని అనుకునిందట . కానీ ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ : వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన గోల్ ని పక్కన పెట్టేసి మరి ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చింది . అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన సరే డబ్బులు సంపాదించుకున్నాక తాను ఏం చేయాలి అనుకునిందో ఆ పని చేస్తుంది. బిజినెస్ వైపు అడుగులు ముందుకు వేస్తుంది . బిజినెస్ లో సెటిల్ అవ్వాలి అన్నది రకుల్ ప్రీత్ సింగ్ కోరిక..

కీయరా అద్వాని: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులోను పలు సినిమాలో నటించి మెప్పించింది. రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది . ఆమె పైలెట్ అవ్వాలని అనుకున్నిందట. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి తన ఆశను వదిలేసుకునింది.

రష్మిక మందన్నా: నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా ఎయిర్ హోస్టర్స్ గా మారాలి అంటూ బాగా కష్టపడిందట . కానీ ఆమెకు చదువుకునే రోజుల్లోనే సినిమాలు అవకాశం రావడంతో ఇటువైపుగా వచ్చేసిందట.

సాయి పల్లవి : లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి కూడా తన గోల్ ని పక్కన పెట్టేసి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చింది. డాక్టర్ అవ్వాలని చాలా ఆశపడింది . కానీ మధ్యలోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చేసింది..!!