ఉపాసన – బ్రాహ్మిణి – లక్ష్మీ ప్రణతి ఆ విషయంలో మహా మొండి వాళ్లు.. ముగ్గురు ముగ్గురే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఎలాంటి దుస్తులు వేసుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే.. కేవలం స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు డబ్బున్న పిల్లలు కూడా విచ్చలవిడిగా అందాలను ఆరబోసేస్తూ ఉంటారు . ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్న లేకపోయినా చిట్టి పొట్టి బట్టలతో హద్దులు మీరిపోతూ ఉంటారు .

అయితే కోట్ల ఆస్తి ఉన్న టాప్ స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉపాసన – నారా బ్రాహ్మణి -లక్ష్మీ ప్రణతి మాత్రం డ్రెస్సింగ్ విషయంలో ఏనాడు హద్దులు మీర లేదు . చక్కగా ఒంటినిండా కప్పుకున్న బట్టలనే వేసుకుంటూ ఉంటారు. మోడరన్ దుస్తులు కూడా ధరిస్తారు.. అవి కూడా పద్ధతిగా ఉండే విధంగానే చూస్ చేసుకుంటారు . – ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా ఉపాసన – లక్ష్మీ ప్రణతి – బ్రాహ్మిణి హద్దులు మీరిన బట్టలు వేసుకోవడం చూడనే చూడలేదు.

అదే మిగతా స్టార్ హీరోల భార్యలు ..కూతుర్లు ..డైరెక్టర్ల భార్యలు ..ప్రొడ్యూసర్ల కూతుర్లు ఎలాంటి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటార్ఫ్ చూస్తూనే ఉంటాం. ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తూ ఈ ముగ్గురిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. వీళ్ళు పద్ధతికి మరో మారుపేరు అని ..ముగ్గురు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు అని ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు..!!