ప్రభాస్ వర్క్ చేసిన అందరి డైరెక్టర్స్ లో ఇది కామన్ పాయింట్..మీరు గమనించారా..!

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆజానబాహుడిగా ఆరడుగుల అందగాడిగా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ తో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో కూడా ఒకే పాయింట్ కామన్ గా ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో మహా మహా వైరల్ అవుతుంది. ప్రభాస్ తన కెరియర్ లో ఎంతోమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు వర్క్ చేసిన ప్రతి ఒక్కరితో హెల్తీ రిలేషన్షిప్ మైంటైన్ చేశారు .

చాలా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు . అందరికీ డార్లింగ్ అంటే ఇష్టం.. డార్లింగ్ కి కూడా అందరూ డైరెక్టర్స్ అంటే ఇష్టం ..కాగా ప్రభాస్ వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్లో ఉండే కామన్ పాయింట్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వడం . చాలామంది ఫ్రెండ్షిప్ ని ఫ్రెండ్షిప్ కి మాత్రమే ఉపయోగిస్తూ చీటింగ్ పేరుతో ముంచేస్తుంటారు . అవసరానికి వాడుకొని వదిలేసే టైప్ అని చెప్పాలి .

అయితే ప్రభాస్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ ఉండడం గమనించాల్సిన విషయం. ప్రభాస్
ప్రభాస్ వర్క్ చేసిన డైరెక్టర్లలో వివి వినాయక్ – కొరటాల శివ – రాజమౌళి – నాగ్ అశ్వీన్ – ప్రశాంత్ నీల్ ఫ్రెండ్షిప్ కి ఎలాంటి వాల్యూ ఇస్తారు అని మనకు బాగా తెలిసిన విషయమే. సినిమాలు ముఖ్యమా..? ఫ్రెండ్ షిప్ ముఖ్యమా..? అంటే కచ్చితంగా సినిమాలు కాకుండా ఫ్రెండ్షిప్ ని చూస్ చేసుకునే టైప్ వీళ్ళు.. ప్రజెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు..!