టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నాలుగు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు మహేష్ తన సినీ కెరీర్‌లో ఓసారి హిట్ ఇచ్చిన దర్శకులపై నమ్మకంతో.. రెండోసారి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో మహేష్ తనకు హిట్ […]
Tag: Directors
వామ్మో.. పవన్‌ను నమ్ముకుని ఏకంగా ఇంతమంది డైరెక్టర్లు రిస్క్‌లో పడ్డారా ?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ క్రేజ్ మరే హీరోకు లేదనటంలో అతిశయోక్తి లేదు. పవర్ స్టార్ ఎలాంటి సినిమాలు తెరకెక్కించిన అది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు మొదటి షో రిలీజ్ అవుతుంది అంటే అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే దర్శక, నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో […]
ప్రభాస్ వర్క్ చేసిన అందరి డైరెక్టర్స్ లో ఇది కామన్ పాయింట్..మీరు గమనించారా..!
ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆజానబాహుడిగా ఆరడుగుల అందగాడిగా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ తో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో కూడా ఒకే పాయింట్ కామన్ గా ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో మహా మహా వైరల్ అవుతుంది. ప్రభాస్ తన కెరియర్ లో ఎంతోమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు వర్క్ చేసిన ప్రతి ఒక్కరితో హెల్తీ రిలేషన్షిప్ మైంటైన్ చేశారు . చాలా […]
డైరెక్టర్లకి ఫోన్ చేసి అలా అడుగుతున్న పాన్ ఇండియా హీరోయిన్ .. ఎంత దిగజారి పోయావే తల్లి..!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఆఫర్స్ కోసం ఏమైనా చేస్తున్నారు ..ఎంతకైనా తెగిస్తున్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. నిన్న మొదటి వరకు చాలా ముద్దుగా క్యూట్ గా ఉండే అందాల ముద్దుగుమ్మల సైతం ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయి అందాలను ఆరబోసేస్తున్నారు. అంతేనా లిప్ లాక్ లతో.. బెడ్ సీన్స్ అంటూ […]
ఈ తెలుగు హీరో పులుసు కారిపోతుందా..? ముప్పు తిప్పలు పెడుతున్న డైరెక్టర్లు..ఎందుకంటే..?
సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతా ..ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవ్వరు చెప్పలేరు .. పెద్దపెద్ద బడాబడా మహా హీరోలే ఏమి చేయలేక ఏమి పీకలేక అని.. మన వల్ల కాదు అని ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్ళిపోయినా దాఖలాలు ఉన్నాయి. మరి అలాంటిది నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి పట్టుమంటే మూడు హిట్లు కొట్టి నేనే తోపు .. నేనే కత్తి.. నేనే తురుము అనుకుంటే డైరెక్టర్స్ ఊరుకుంటారా..? తోక కట్ చేసి మూలకుర్చోపెట్టరు. ప్రెసెంట్ […]
ఒక్క మెగా హీరో.. ఇద్దరు టాప్ డైరెక్టర్ల జీవితాలను నాశనం చేసిపడేసాడు. !
కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం తప్పులు చేసేస్తూ ఉంటాం. ఎంత పెద్ద టాప్ హీరో అయినా సరే కొన్నిసార్లు ఇలాంటి తప్పులు చేయక తప్పదు.. అలాంటి ఓ తప్పుచేసి మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు డైరెక్టర్లు జీవితాలను నాశనం చేసేసాడు అని ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి […]
సొంత సినిమాను కూడా థియేటర్లలో చూడని టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ల లిస్ట్ ఇదే..
సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, దర్శకుడు అయిన తాము చేసిన సొంత సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్‌కు అది కుదరదు. ఎల్లప్పుడు సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఒక్క సినిమాను పూర్తి చేయగానే మరో ప్రాజెక్టుకు డేట్ ఫిక్స్ అయిపోవడంతో.. వారు సొంత సినిమాలను కూడా థియేటర్‌లలో చూసే ఛాన్స్ ఉండదు. ఇలా తమ సొంత సినిమాలను థియేటర్లలో చూడకుండా మిస్ అయిన స్టార్ డైరెక్టర్స్, హీరోస్ […]
మహేష్ బాబు ను డీప్ గా హర్ట్ చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్లే.. ఎంత దారుణం అంటే..!
కొన్నిసార్లు మనం ఏదో అనుకుంటాం.. ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది. ఒక హీరోని అర్థం చేసుకొని .. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సినిమాలను తెరకెక్కించడమే డైరెక్టర్ పని . కొన్నిసార్లు ఆ విషయంలో కొందరు డైరెక్టర్లు ఫ్లాప్ అవ్వచ్చు .. దాని ద్వారా ఆ హీరో ఇండస్ట్రీలో కోలుకోలేని షాక్ కూడా తినొచ్చు . ఆ లిస్ట్ లోకి వస్తాడు మహేష్ బాబు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డైరెక్టర్ లు […]
హిట్ డైరెక్టర్లతో నితిన్ క్రేజీ లైన్ అప్.. కొత్త ఫార్ములా వర్కౌట్ చేయనున్న యంగ్ హీరో..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. దీంతో అప్ కమింగ్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి సక్సెస్ కోసం కొత్త ఫార్ములా ను ప్లాన్ చేసిన నితిన్.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇంతకి ఈ ఫార్ములా ఏంటో ఓ సారి చూద్దాం. గతంలో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. రెండు సినిమాలతో […]