డైరెక్టర్లకి ఫోన్ చేసి అలా అడుగుతున్న పాన్ ఇండియా హీరోయిన్ .. ఎంత దిగజారి పోయావే తల్లి..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఆఫర్స్ కోసం ఏమైనా చేస్తున్నారు ..ఎంతకైనా తెగిస్తున్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. నిన్న మొదటి వరకు చాలా ముద్దుగా క్యూట్ గా ఉండే అందాల ముద్దుగుమ్మల సైతం ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయి అందాలను ఆరబోసేస్తున్నారు.

అంతేనా లిప్ లాక్ లతో.. బెడ్ సీన్స్ అంటూ హద్దులు మీరిపోతున్నారు . అయితే పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చేసింది ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా సినిమానే.. బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఏం లాభం ఆ తర్వాత తన హెడ్ వెయిట్ తో వచ్చిన అవకాశాలు అన్నీ పోగొట్టుకునింది . ఇప్పుడు డైరెక్టర్స్ కి కాల్ చేసి మీ కోరిక తీరుస్తాను ఆఫర్స్ ఇవ్వండి అంటూ పరోక్షంగా హింట్ ఇస్తుందట.

దీంతో స్టార్ డైరెక్టర్లు కూడా షాక్ అయిపోతున్నారట . అంత పెద్ద హీరోయిన్ కి ఇదేం దుస్థితి..? అంటూ గుసగుసలాడుకుంటున్నారట . ప్రజెంట్ టాలీవుడ్ సర్కిల్స్ లో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఆశ్చర్యం ఏంటంటే అమ్మడుకు చరణ్ సినిమాలో కూడా అవకాశం వచ్చింది . కానీ రెమ్యూనరేషన్ తక్కువ అని సెకండ్ హీరోయిన్ అని హెడ్ వెయిట్ తో వదులుకునేసింది. ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది..!!