ఈ తెలుగు హీరో పులుసు కారిపోతుందా..? ముప్పు తిప్పలు పెడుతున్న డైరెక్టర్లు..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతా ..ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవ్వరు చెప్పలేరు .. పెద్దపెద్ద బడాబడా మహా హీరోలే ఏమి చేయలేక ఏమి పీకలేక అని.. మన వల్ల కాదు అని ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్ళిపోయినా దాఖలాలు ఉన్నాయి. మరి అలాంటిది నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి పట్టుమంటే మూడు హిట్లు కొట్టి నేనే తోపు .. నేనే కత్తి.. నేనే తురుము అనుకుంటే డైరెక్టర్స్ ఊరుకుంటారా..? తోక కట్ చేసి మూలకుర్చోపెట్టరు.

ప్రెసెంట్ ఈ తెలుగు హీరో విషయంలో అదే జరుగుతుంది . సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో చేసింది కొన్ని సినిమాలే ,, హిట్టు కొట్టింది మరీ తక్కువ.. ఏదో ఆవరేజ్ హీరో అని చెప్పొచ్చు .. పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండదు.. కానీ ఆయన సినిమాలు మాత్రం జనాలు టీవీలో చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అయితే ఈ హీరోకి ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్స్ ఏ రావడం లేదు.

అంతేకాదు గతంలో ఈ హీరో వద్దకు డైరెక్టర్ ఆఫర్స్ తీసుకొని వెళ్తే బాగా విర్రవిగాడట. కథలు అలా ఉండాలి ..ఇలా ఉండాలి.. తన క్యారెక్టర్ అలా ఉండాలి అంటూ పెద్ద పెద్ద డైరెక్టర్లకే కండిషన్ పెట్టారట . సీన్ కట్ చేస్తే ఇప్పుడు చేతుల్లో ఒక్క ఆఫర్ లేక ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేక అల్లాడిపోతున్నాడట . అంతేకాదు ఈ హీరో పలువురు డైరెక్టర్స్ వద్దకు వెళ్లి ఆఫర్ ఇవ్వండి ఆఫర్ ఇవ్వండి అంటూ అడగాల్సిన పరిస్థితి దాపురించిందట .

ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి .. అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలకు సైన్ చేసుకోవాలి అంటూ పాత సామెతలను కొత్త ట్రెండ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!