గేమ్ చేంజర్ మూవీకి ఏకంగా అంత రెమ్యునరేషన్ పుచ్చుకున్న చెర్రీ.. షాక్ లో అభిమానులు..!

గ్లోబల్ స్టార్ ద ఎదిగిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు చెర్రీ. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దిశకు చేరుకుంది. అయితే ఈ చిత్రం కోసం ఇది వరకే రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్ నీ తీసుకున్నాడంటూ టాక్ వినిపించింది. అయితే ఇది అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకోవడంతో ఓవరాల్ గా మరింత పెంచినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో అయితే తాను మొత్తంగా 120 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తుంది.

నిజానికి సినిమాకి ముందు రామ్ చరణ్ చాలా తక్కువగా పారిదోషం తీసుకునేవాడు. కానీ గ్లోబల్ స్టార్ గా పేరు రావడంతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ ని కూడా పెంచేశాడు. ఇక ప్రస్తుతానికి గేమ్ చేయించారు కి అయితే 120 కోట్లు మాత్రమే డిమాండ్ చేశాడు. రానున్న రోజుల్లో చెర్రీ పారిదోషకం కోట్లలోకి వెళ్లిన ఆశ్చర్యపోవటం లేదు.