మీకు నిద్రలో నరాలు లాగుతున్నట్లు అనిపిస్తుందా?.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే..!

కొంతమందికి నిద్రలో మరియు నడుస్తున్న సమయంలో విపరీతమైన మడాలనిపి వస్తూ ఉంటుంది. నిజానికి మన బాడీలో వచ్చే ప్రతి నొప్పికి ఒక సందేశం ఉంటుంది. ఆ నొప్పిని పట్టి మనకి దరిచేరిన ఆరోగ్య సమస్యలను కనిపెట్టాలి.

అదేవిధంగా మడమ నొప్పి వచ్చిన పలు ఆరోగ్య సమస్యలకు గురైనట్లు అర్థమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో నరాలు లాగుతున్న లేదా ఉబ్బుతున్న శరీరంలో పోషకాహార లోపం ఉన్నట్లు అర్థం. నిద్రపోతున్నప్పుడు మాత్రమే కాకుండా లేస్తున్నప్పుడు మరియు కూర్చున్నప్పుడు ఇలా అనేక సమయాల్లో కాలంలో సిరాలు ఉబ్బుతున్నట్లు అనిపిస్తాయి.

శరీరంలో నీరు మరియు క్యాల్షియం, పొటాషియం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. సిరలతో రక్త ప్రవాసం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల రాత్రి నిద్రపోతున్న సమయంలో నరాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నరాల పనితీరు దెబ్బతింటుంది. పైన చెప్పిన వ్యాధులు కనుక మీ ఒంట్లో చేరితే మీ మాడాలు లాగుతున్నట్లు అనిపిస్తుంది.