అనిమల్ 2 పై లేటెస్ట్ అప్డేట్.. ఈసారి మినిమం ఉండేటట్లు ఉందిగా..!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తరికెక్కించిన భారీ చిత్రమే ” అనిమల్” మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకుని దర్శకుడు, హీరోల కెరియర్ లోనే అత్యధిక వసూళ్ళని సాధించి రికార్డు సెట్ చేసింది.

ఇక ఈ చిత్రానికి రెండో భాగం ” అనిమల్ పార్క్ ఈ కూడా అనౌన్స్ చేయటంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సినిమాపై లేడేస్ట్ గా దర్శకుడు సందీప్ వంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా 2026 లో మొదలవుతుంది అని అలాగే ఈ సినిమా మొదటి సినిమా కంటే చాలా వైల్డ్ గా ఉంటుందని కన్ఫర్మ చేశాడు.

దీనితో యానిమల్ 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక మొదటి భాగంలో తృప్తి తిమ్మి, అనిల్ కపూర్, పృథ్వీరాజ్, బాబి డియోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా హర్ష వర్ధన్ రామేశ్వర్ బ్యాక్రాండ్ స్కోర్ ని అందించాడు. అలాగే టి సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.