ఎండాకాలంలో అలా చేస్తూ ఉంటే నొప్పిగా ఉందా..? ఈ ఒక్క పని చేయండి చాలు ..మీ ప్రాబ్లం సాల్వ్..!

సమ్మర్ సీజన్ వచ్చేసింది .. ఈ సమ్మర్ సీజన్లో కామన్ గా జనాలు ఎదుర్కొనే సమస్య ఓవర్ హీట్.. ఏం తినకపోయినా.. వాటర్ తాగకపోయినా.. ఎక్కువగా ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది. బయట తిరిగినా తిరగకపోయినా ..ఇంట్లో ఫ్యాన్ పట్టున్న కూర్చుని ఉన్నా కూడా ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది . ఇది మన అందరికీ బాగా తెలుసు . ఆ ఓవర్ హీట్ నుంచి మనం బయటపడాలి అంటే చేయాల్సిన ఒకే ఒక్క మార్గం బాడీని డిహైడ్రేట్ కాకుండా హైడ్రేడెడ్ గా ఉంచుకోవడం .

ఎప్పటికప్పుడు ఫ్రూట్ జ్యూస్ అదే విధంగా వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉంటే బాడీ హీట్ నుంచి మనకి ఉపశమనం కలిగిస్తుంది . అయితే చాలామందికి సమ్మర్ సీజన్లో మూత్రం వెళ్ళేటప్పుడు నొప్పిగా ఉంటుంది . అది ఓవర్ హీట్ కారణంగానే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలామంది ఈ ఎండాకాలం చల్లటి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా కొంతమంది డీ ఫ్రీజ్ లో వాటర్ పెట్టేసి ఎక్కువ కూలింగ్ ఉన్న వాటర్ ని తాగుతూ ఉంటారు .

అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు . అలాంటి వాటర్ తాగడం కూడా బాడీలో హీట్ పెంచడానికి అదేవిధంగా మూత్రం వెళ్ళినప్పుడు నొప్పి రావడానికి కారణం అంటున్నారు డాక్టర్లు. చక్కగా కుండలో నీళ్లు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్సుకరం అని సజెషన్స్ ఇస్తున్నారు. అంతేకాదు ఓవర్ హీట్ ఫుడ్స్ తినడం కూడా దక్కించుకోవడం చాలా చాలా బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ఈ ఎండాకాలంలో మనం మన బాడీని కూల్ గా ఉంచుకోవాలి అంటే మజ్జిగ – లస్సి – ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగుతూ హెల్త్ ని కాపాడుకోవడం బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!