ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24×7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్‌తో మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంది. ఛానెల్ మొదలు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ వచ్చింది ఎన్టీవీ. మారుమూల పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకు ఖచ్చితమైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంతగా ప్రజాదరణ పొందింది. బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ […]
Tag: intersting news
స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ‘ రెజీనా ‘ కెరీర్‌కు దెబ్బ కొట్టింది ఎవరు..!
టాలీవుడ్ లో కుర్ర హీరోలందరి సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది రెజీనా. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. నటిగా.. మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనాకు ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెను దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. అంతే కాకుండా తెలుగు లో ఒక హీరో తో ప్రేమలో పడి విఫలం కావడమే ఒక కారణం అని కూడా […]
బాలయ్య పైసా వసూల్ ఏక్ పెగ్ లా పాట వెనక ఎవరికి తెలియని ఇంత స్టోరీ ఉందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా “జై బాలయ్య” అనే అరుపులు, కేకలు వినిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య అంటే ఊగిపోతారు. ఇంతకాలం ఆయన సినిమాలలో హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ నందమూరి నటసింహం. అలాంటి బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన ఫ్యాక్షన్ సినిమా కోసం థియేటర్స్‌కి పరిగెత్తుకొచ్చేలా చేస్తారంటే ఆయన ఎంచుకునే కథ, కథనాలు ఎంత […]
గురూజీకి ఆ హీరోయిన్‌లో నచ్చింది అదేనా.. అందుకే ఆమెను దూరం పెట్టడం లేదా..!
ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ఈ అమ్మడు మలయాళం లో హీరోయిన్‌గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ అమ్మడి అదృష్టం ఏమిటో గాని ఈమెను పట్టుకుంటే బాక్సాఫీస్ హిట్ అనేలా ఉంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, సంయుక్త మీనన్ మధ్య ఏదో నడుస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ […]
బాలయ్యతో చచ్చిన నటించనని…మొహం మీదే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరంటే…!
నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడుగా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి బాలయ్య సరసన హీరోయిన్‌గా అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం […]
యంగ్ హీరో నిఖిల్‌కు ఏమైంది.. ఈ నిశ్శబ్దానికి కారణం ఏంటి…!
యంగ్ హీరోలో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేసే హీరోల లిస్టులో యువ హీరో నిఖిల్ ముందు వరుసలో ఉంటాడు. ప్రతి ఏడాది నిఖిల్ నుంచి రెండు లేదా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత సంవత్సరం కార్తికేయ2 తో పాన్ ఇండియా విజయం అందుకున్నా నిఖిల్ తర్వాత గత ఏడాది చివర్లో 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తరు విజయం అందుకున్నాడు. ఈ సినిమా వచ్చి ఐదు నెలలవుతుంది. ఇంత వరకూ […]
రామ్ కథతో వస్తోన్న బాలయ్య… సినిమా టైటిల్ కూడా వచ్చేసింది…!
నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. […]
“ఆ హీరోని చూసుకుని నేర్చుకో రా అఖిల్”.. అక్కినేని వారసుడికి ఇంతకంటే ఘోర అవమానం ఉంటుందా..?
స్పై జానర్‌లో సినిమా అంటేనే కథ కథనంలో ఎంతో కసర్తు చేసుకోవాలి. హీరో, నిర్మత దొరిరాడు అని సినిమా చేస్తే ప్రేక్షకులు తిప్పి కోట్టడం ఖాయం. తాజాగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఏజెంట్ సినిమా ఇందుకు పెద్ద ఉదహరణ. ఈ సినిమా విషయంలో అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. తన నటనలో కూడా ఎన్నో మర్పులు తిసుకు వచ్చాడు. ఆసలు లోపం అంత కథ , కథనం, డైరెక్షన్ లోనే ఉంది. అసలు వక్కంతం వంశీ […]
హీరో గోపీచంద్ పిల్లల విషయంలో అంత కఠినంగా ఎందుకు ? ఉంటాడు…!
విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్‌తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్యడానికి చాలా కష్టాలు అనుభవించాడు. కెరీర్ మొదట్లో […]