విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన త‌ప్పే అఖిల్ చేశాడా… ఏజెంట్ ప్లాప్‌కు అదే కార‌ణ‌మా..?

కొందరు యువ హీరోలు అగ్ర దర్శకులను నమ్మి నెలల తరబడి కష్టపడి ఆ దర్శకుడు చెప్పినట్టుగా ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తారు. ఇక తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే బొక్క బోర్లా పడుతున్నారు. తమ చేతిలో పెద్ద దర్శకుడు ఉన్నాడు, భారీ బడ్జెట్ నిర్మాతలు ఉన్నారు ఇక మనం ఆదర్శకుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అనుకుంటున్నారు తప్ప.. ప్రధానంగా ముఖ్యమైన బలమైన కథ ఉందా లేదా అని ఆలోచించడం లేదు. ఇప్పుడు అదే ఘోర […]

ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్‌తో… ఆమె తల్లితో కూడా నటించాడా… ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

నటరత్న నందమూరి తారక రామారావు ఈ యుగానికి ఆయన ఒక్కడు మాత్రమే తెలుగులో తిరువలేని రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఎన్టీఆర్ తో నటించాలని అప్ప‌టి హీరోయిన్లు ఎంతో ఆసక్తిగా ఉండేవారు. అంతేకాదు ప్రతి విషయంలోనూ ఎంతో కచ్చితంగా ఉండే ఎన్టీఆర్ తో నటిస్తే వారికి నటన విషయంలో అలాగే క్రమశిక్షణ విషయంలో కొన్ని పద్ధతులు అలవాటు అవుతాయని హీరోయిన్స్ అంతా […]

పొన్నియిన్ సెల్వన్‌లో ‘ ఐశ్వర్య రాయ్ ‘ పాత్ర వ‌ద‌లుకున్న స్టార్ హీరోయిన్‌..!

తమిళ బాహుబలి గా చెప్పుకున్న పోన్నియన్ ‌సెల్వన్2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిభాగం కంటే మంచి టాక్ పార్ట్ 2 తెచ్చుకుంది. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు మణిరత్నం చోళ రాజ్యానికి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన విషయం మనకు తెలుస్తుందే. అయితే ఆ పాత్ర కోసం మొదట ఆప్షన్ ఆమె కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐశ్వర్యరాయ్ ఏ పాత్ర చేసిన […]

ఏడేళ్ల క్రితమే అక్కినేని అఖిల్‌తో ప్రైవేట్ పార్టీ.. సీక్రెట్ ఫొటో బయటపెట్టిన ఐటమ్ గర్ల్..!

ఏజెంట్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమా తొలి షోతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా ఓ త్రో బ్యాక్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊర్వశి రాతెలా ఈ పిక్ బయట […]

పవన్ వల్ల నలిగిపోతున్న త్రివిక్రమ్.. మహేష్‌ను ముంచేస్తున్నాడే…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలా వైకుంటపురంలో లాంటి సూపర్ హిట్ తరవాత మహేష్ బాబుతో SSMB28 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.ముందుగా హీరోయిన్, మ్యూజిక్ […]

దర్శకేంద్రుడు రాఘవేందర్ రావుకి ఆ నెంబర్ అంటే అంత భయమా.. అసలేం జరిగింది..!

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఏదో ఒక సెంటిమెంట్ నమ్ముతూ ఉంటారు. ఇక వారి ప్రతి సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంట్ ని ఫాలో అయ్యేలా చూసుకుంటూ వస్తారు. ఇక అదే సమయంలో వారికి ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే వారి సినిమాల విషయంలో ఆబ్యాడ్ సెంటిమెంట్ ఎక్కడా రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అచ్చంగా ఇలాగే టాలీవుడ్ లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావుకి కూడా ఇలాంటి ఓ […]

చిరుకు భారీ బ్యాండ్ వేసిన శ్రియ.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి అవగా.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శ్రియను సెలెక్ట్ చేశారని […]

సినిమాలకు దూరమైన ఈ దగ్గుబాటి హీరో ఎవ‌రు… అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడో తెలుసా..!

చిత్ర పరిశ్రమలోకి వ‌చ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత అవకాశాలు లేక నటించిన సినిమాలు ప్లాప్ అవడంతో చిత్ర పరిశ్రమకు దూరమైన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఓ హీరో కూడా ఉన్నాడు. దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమ లోకి వచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉన్నట్టుండి చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..? అనే వివరాలు […]

ఆ కారణంతోనే ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు అవ్వలేకపోయాడా..!

చిత్ర పరిశ్రమకు చాలామంది నటులు తమ తొలి సినిమాతోనే తమలో ఉన్న టాలెంట్ బయటపెట్టి స్టార్ హీరోలుగా ఎదుగుతారు. ఇక అలాంటి వారిలో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. చిత్రం మూవీ తో ఎంట్రీ ఇచ్చి.. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత వరుసుగా నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.. అలా ఇండస్ట్రీకి పరిచయం అవటంతోనే వరుసగా మూడు సినిమాలతో వరుస […]