ఏడేళ్ల క్రితమే అక్కినేని అఖిల్‌తో ప్రైవేట్ పార్టీ.. సీక్రెట్ ఫొటో బయటపెట్టిన ఐటమ్ గర్ల్..!

ఏజెంట్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమా తొలి షోతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా ఓ త్రో బ్యాక్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 ఈ నేపథ్యంలో తాజాగా ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా ఓ త్రో బ్యాక్ ఫోటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ నైట్ పార్టీలో అఖిల్ తో ఎంజాయ్ చేసిన పిక్ షేర్ చేస్తూ ఇది ఏడేళ్ల క్రితం నాటిదని, ఏడేళ్ల క్రితమే తామిలా ఎంజాయ్ చేశామని పేర్కొంది. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.

ఊర్వశి రాతెలా ఈ పిక్ బయట పెట్టింది. ‘నేను నమ్మలేకపోతున్నా. ఏడేళ్ల క్రితం మేమందరం ఒక చోట’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఓ ప్రైవేట్ పార్టీలో వీరు కలిశారని అర్థం అవుతుంది. అఖిల్, ఊర్వశి, శ్రద్ధా కపూర్ కలిసి ఫోటోకి ఫోజిచ్చారు. ఈ కలిసిన సందర్భం ఏమిటనేది ఆమె చెప్పలేదు. అప్పుడు అలా అఖిల్ తో కలిసిన తాను.. ఇప్పుడు వైల్డ్ సాలా సాంగ్ చేశానని ఊర్వశి రౌతేలా పేర్కొంది.

 ఊర్వశి రౌతేలా పంచుకున్న ఈ ఫొటోలో ఆమెతో పాటు శ్రద్దా కపూర్, అక్కినేని అఖిల్ ఉన్నారు. అప్పుడు అలా అఖిల్ తో కలిసిన తాను.. ఇప్పుడు వైల్డ్ సాలా సాంగ్ చేశానని ఊర్వశి రౌతేలా పేర్కొంది. ఏజెంట్ సినిమా ప్రమోషన్ కోసం ఇలా ఈ ఫొటో పంచుకున్నప్పటికీ.. ఊర్వశితో అఖిల్ ఫ్రెండ్‌షిప్ గురించి జనాల్లో చర్చలు నడుస్తున్నాయి.

ఏజెంట్ సినిమా ప్రమోషన్ కోసం ఇలా ఈ ఫొటో పంచుకున్నప్పటికీ.. ఊర్వశితో అఖిల్ ఫ్రెండ్‌షిప్ గురించి జనాల్లో చర్చలు నడుస్తున్నాయి. అఖిల్ చేసిన ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అనే ఐటెం సాంగ్ చేసింది ఊర్వశి రౌతేలా. అయితే ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ఊర్వశితో అఖిల్ అసభ్యంగా ప్రవర్తించాడని రీసెంట్ గానే వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సందు ట్వీట్ పెట్టడం హాట్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే.

Urvashi Rautela is to be seen in Akhil starring Agent - Filmy Focus

ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ తో దుమారం రేగింది. అఖిల్- ఊర్వశి రౌతేలా గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పుకున్నారు. దీంతో ఈ ఇష్యూపై ఊర్వశి ఫైర్ కావడం చూసాం. ఏకంగా ఉమైర్ సంధుపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ఆమె ట్వీట్ చేయడంతో మరింత రచ్చ నడిచింది. ఇక ఇప్పుడు మరోసారి ఊర్వశి- అఖిల్‌కు సంబంధించిన పిక్ షేర్ చేసి అందరిలో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తోంది.

Share post:

Latest