ఏజెంట్ అట్టర్ ఫ్లాప్: నాగార్జునకి ఇప్పటికి ఆ విషయం అర్ధం కావడం లేదా..? ఓపెన్ గా అడిగేసిన ప్రొడ్యూసర్..!!

టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అక్కినేని అఖిల్ రీసెంట్ గా నటించిన సినిమా ఏజెంట్ . సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది . కాగా సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కథ వేరేలా ఉండింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ సినిమాతో అఖిల్ తన కెరియర్ ని మలుపు తిప్పబోతున్నాడు అని.. 100 కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడు అని నానహంగామ చేశారు .

సీన్ కట్ చేస్తే ఫస్ట్ షో పడగానే బొమ్మ సీన్ ఏంటో అర్థం అయిపోయింది . ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీపై ప్రోడ్తూసర్ నట్టి కూమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . “కావాలనే అఖిల్ ఏజెంట్ సినిమా హిట్ కాకుండా చేశారు అని కామెంట్స్ చేశారు. అంతేకాదు మన సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా తమిళనాడు సినిమాకి థియేటర్స్ ఇవ్వడమేంటి అంటూ మండిపడ్డారు. నేను మణిరత్నం గారిని అనడం లేదు..కానీ మన తెలుగు సినిమానే నాకు ఇంపార్టెంట్ “అంటూ చెప్పుకొచ్చాడు .

అంతేకాదు ఈ విషయం నాగార్జునకి ఎందుకు అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. నాగార్జున ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి ఉంది అంటే చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి..? అంటూ నటి కుమార్ ప్రశ్నించారు . ఈ క్రమంలోని నట్టి కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ని టార్గెట్ చేసి కామెంట్స్ చేశాడు అని క్లీయర్ గా అర్ధమైపోతుంది. ఏజెంట్ ఫ్లాప్ అయ్యి అఖిల్ ఉంటే ఇలా అక్కినేని ఫ్యామిలీని తొక్కేయడానికే ఇలా చేస్తున్నారు అని మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

Share post:

Latest