సమంత ఇంతమందితో అఫైర్ పెట్టుకుందా.. డైరెక్టర్లతోనూ..!!

‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత బృందావనం, దూకుడు, సన్నాఫ్ సత్యమూర్తి, ఈగ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుంది. వివాహమైన నాలుగేళ్లకే కొన్ని కారణాల వల్ల విడిపోయింది. అయితే నాగచైతన్యని ప్రేమించడానికి ముందు సమంత వేరే ఎవరితోనో ప్రేమాయణం నడిపించిందట. అతనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమంత మొదట ‘ఏ మాయ చేసావే’ సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో ప్రేమలో పడిందట. తమిళంలో అతను దర్శకత్వం వహించే సినిమాలో సామ్ కి ఒక చిన్న పాత్ర ఇచ్చాడట. ఆ తరువాత కూడా ఒక సినిమాలో సామ్ కి గౌతమ్ మీనన్ అవకాశం ఇవ్వడంతో వారిద్దరి మధ్య కలిగిన స్నేహం కాస్త ప్రేమగా మారిందట. అలా వారి ప్రేమాయణం నడుస్తున్న సమయంలో గౌతమ్ మీనన్ కి తెలియకుండా సమంత వేరే సినిమాలో నటించిందట. దానివల్ల వారి మధ్య గొడవలు వచ్చాయట.

గొడవల కారణంగా సామ్, గౌతమ్ కి బ్రేక్అప్ చెప్పాలి అని నిర్ణయించుకునే సమయానికి ఎమ్ మయా చేసావే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడట గౌతమ్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సమంత, గౌతమ్ ఒకటే ఫ్లాట్ లో ఉండేవారట. ఆ విషయం తెలుసుకున్న గౌతమ్ భార్య వారు ఉండే ఫ్లాట్ కి వెళ్లి సామ్ కి, గౌతమ్ కి గట్టిగ వార్నింగ్ ఇచ్చిందట. దాంతో వెంటనే సామ్ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయిందట.

 

ఏ మాయ చేసావే సినిమా హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు దక్కించుకున్న సామ్ గౌతమ్ తో పనిలేదని అతని పూర్తిగా వదిలేసింది. ఆ తరువాత సిద్ధార్థ్ తో కొన్నిరోజులు ప్రేమాయణం నడిపింది. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్‌తో కూడా అఫైర్ నడిపిందనే వార్తలు వచ్చాయి. దాని తరువాత నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ బంధాన్ని కూడా ఎక్కువగా కాలం నిలుపుకోలేకపోయింది. ప్రస్తుతం సమంత ఒంటరిగా ఉంటుంది.

Share post:

Latest