సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఎంత ధైర్యవంతురాలో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కెరీర్ పరంగా ఈమె సూపర్ సక్సెస్ అయింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగచైతన్యతో వైవాహిక జీవితం నాలుగేళ్లకే చెడింది. అయినాసరే సమంత కృంగిపోలేదు. ఈలోపే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కబలించినా.. సమంత బెదరలేదు. అలాంటి సమంత లిఫ్ట్ కు భయపడుతుందని మీకు తెలుసా..? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విషయాన్ని సమంత స్వయంగా […]
Tag: Actress Samantha
స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు అప్పు.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిన సమంత!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఓ న్యూస్ గత నాలుగు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. సమంత ఓ స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు ఆప్పు చేసిందని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే చికిత్స తీసుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఓవైపు ఖుషి సినిమా.. మరోవైపు బాలీవుడ్ […]
ఫ్రెండ్ భర్తపైనే మోజు పడుతున్నావా.. సిగ్గు లేదా.. సమంతపై నెటిజన్లు ఆగ్రహం!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత జోరు చూపిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే బిజీగా ఉన్నా సరే సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ లో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా తన ఫ్రెండ్, స్టార్ సింగర్ చిన్మయి […]
సమంత బిగ్ మిస్టేక్… చేజేతులా కెరీర్ నాశనమేనా…!
ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో బాగా చర్చకు వస్తోంది. సమంత టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి పరిమితులు, కండీషన్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండగ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచనలు, అడుగులు మాత్రం కరెక్టుగా లేవనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సమంత క్రేజ్ ఇంకా ఇంకా పెరగాల్సింది పోయి తగ్గుతోంది. ఇందుకు ఆమె స్వయంకృతాపరాథమే. ఆమె స్టార్ […]
ఆ విషయంలో సమంత.. ప్రభాస్- అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందిగా..!?
ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత […]
సమంత ఇంతమందితో అఫైర్ పెట్టుకుందా.. డైరెక్టర్లతోనూ..!!
‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత బృందావనం, దూకుడు, సన్నాఫ్ సత్యమూర్తి, ఈగ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుంది. వివాహమైన నాలుగేళ్లకే కొన్ని కారణాల వల్ల విడిపోయింది. అయితే నాగచైతన్యని ప్రేమించడానికి ముందు సమంత వేరే ఎవరితోనో ప్రేమాయణం నడిపించిందట. అతనెవరో ఇప్పుడు […]
విదేశీ యాసలో మాట్లాడిన సమంత.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.
పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు విన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడేటప్పుడు అమెరికా స్టైల్‌లో మాట్లాడారు. హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసమే వారు మాట్లాడారని సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ లిస్ట్‌లో చేరింది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు […]
ముసలి ముఖం అంటూ సమంతపై దారుణమైన ట్రోలింగ్.. అమ్మడు ఇచ్చిన రిప్లై ఇదే!
టాలీవుడ్ అగ్రతార సమంత టైటిల్ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ సినిమా అభిమానుల్లో ఎన్నో అంచనాలను పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యాక అది తీవ్ర నిరాశపరిచింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాలో అసలు ఏమీ లేదని క్రిటిక్స్ దారుణంగా విమర్శించారు. ఇక అభిమానులకు కూడా ఈ సినిమా అంతగా నచ్చలేదు. దాంతో సమంతకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. ఒక వైపు సినిమా ఫెయిల్యూర్, మరోవైపు విమర్శలు సమంతని తీవ్ర బాధలోకి నెట్టేసాయి. ఇక నిర్మాత, నటుడు […]
సమంత వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతోనే సామ్ ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. ఆ తరవాత చాలా సినిమాలలో నటించింది. రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత కెరీర్ పరంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]