‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత బృందావనం, దూకుడు, సన్నాఫ్ సత్యమూర్తి, ఈగ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుంది. వివాహమైన నాలుగేళ్లకే కొన్ని కారణాల వల్ల విడిపోయింది. అయితే నాగచైతన్యని ప్రేమించడానికి ముందు సమంత వేరే ఎవరితోనో ప్రేమాయణం నడిపించిందట. అతనెవరో ఇప్పుడు […]
Tag: Actress Samantha
విదేశీ యాసలో మాట్లాడిన సమంత.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.
పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు విన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడేటప్పుడు అమెరికా స్టైల్‌లో మాట్లాడారు. హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసమే వారు మాట్లాడారని సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ లిస్ట్‌లో చేరింది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు […]
ముసలి ముఖం అంటూ సమంతపై దారుణమైన ట్రోలింగ్.. అమ్మడు ఇచ్చిన రిప్లై ఇదే!
టాలీవుడ్ అగ్రతార సమంత టైటిల్ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ సినిమా అభిమానుల్లో ఎన్నో అంచనాలను పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యాక అది తీవ్ర నిరాశపరిచింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాలో అసలు ఏమీ లేదని క్రిటిక్స్ దారుణంగా విమర్శించారు. ఇక అభిమానులకు కూడా ఈ సినిమా అంతగా నచ్చలేదు. దాంతో సమంతకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. ఒక వైపు సినిమా ఫెయిల్యూర్, మరోవైపు విమర్శలు సమంతని తీవ్ర బాధలోకి నెట్టేసాయి. ఇక నిర్మాత, నటుడు […]
సమంత వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతోనే సామ్ ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. ఆ తరవాత చాలా సినిమాలలో నటించింది. రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత కెరీర్ పరంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]
జీవితంలో ఎదురయ్యే దరిద్రాలను ఎలా ఎదుర్కొంటావ్.. నెటిజన్ ప్రశ్నకు సమంత స్ట్రాంగ్ రిప్లై..!
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు గత కొద్ది రోజులుగా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే జీవితంలో అడ్డంకులు, దరిద్రాలు ఎలా ఎదుర్కొంటున్నావని ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి సమంత అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సామ్ తన భర్త నుంచి ఇటీవల విడిపోవడం నుంచి మయోసిటిస్ బారిన పడడం వరకు చాలానే సవాళ్లను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో తన బాధలను చెప్పుకుని ఏడ్చేసింది. తర్వాత అన్ని సమస్యలను అధిగమించే తన జీవితాన్ని గొప్పగా […]
ఖుషి సినిమాకి ఆ పేరు పెట్టడానికి కారణం ఇదే: డైరెక్టర్ శివ!
అగ్రతార సమంత రూత్ ప్రభు ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీ శాకుంతలం రిలీజ్‌కై వేచి చూస్తోంది. ప్రస్తుతానికి ఈ తార శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ మూవీని రూపొందించాడు. ఇది ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సామ్ శకుంతల యువరాణి పాత్రలో ఎలా కనిపిస్తుందో చూడాలని, ఆమె నటన ఎంత బాగుందో వీక్షించి ఎంజాయ్ చేయాలని అభిమానులు ఎంతో ఆసక్తితో […]
సమంత మనసులో డ్రీమ్ హీరో.. మరోసారి ప్రేమలో పడిందా ఏంటి..!
స్టార్ హీరోయిన్ సమంత- నాగచైతన్యతో పెళ్లి తర్వాత.. విడాకులు ఇచ్చాక ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు సమంత ఏది మాట్లాడినా.. ఏం చేసినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు పెద్ద సంచలన విషయంగా మారుతుంది. సమంతా సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఇప్పుడు మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. నాగచైతన్య తో విడాకులు తర్వాత సమంత పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిల విహరిస్తుంది. ఆమె ఏం చేసినా.. అడ్డు […]
కార్‌లోనే అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికేసిన సమంత..!
సమంత పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని అ తర్వాత అనుకోని కారణాలతో విడాకులు తీసుకుని ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత మయాసైటిస్ అనే వ్యాధి బారినబడి దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తన వరుస సినిమాల షూటింగ్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతుంది. ఈ సమయంలోనే ఆమెకు దొరికిన ఏ చిన్న సమయాన్ని కూడా […]
సమంత కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..
ప్రముఖ నటి సమంత, అక్కినేని నాగచైతన్యతో కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఇటీవలే మరోసారి విడాకుల విషయం గురించి స్పందించి వార్తలలో నిలిచింది. నాగచైతన్యను నిందించేలా సమంత వ్యాఖ్యలు చెయ్యడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య సమంత ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకొనే కనపడుతుండటంతో అందరూ స్టైల్ కోసం అని అనుకుంటున్నారు. కానీ సమంత మాత్రం ఆరోగ్య సమస్యల […]