బ్లాక్ బస్టర్ హనుమాన్ జంక్షన్ సినిమాను వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లే..!

సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ‌ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ […]

ఇద్దరు భర్తలతోనూ పిల్లలు కన్నా స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా సామాన్య ప్రజల కన్నా ఎంతో భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు, వారి జీవన విధానం చూస్తుంటే ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే సర్వసాధారణం… ఈ క్రమంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల కుటుంబాలకు చెందినవారు […]

ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన రాజకీయ నేపథ్యం గల సినిమా కథానాయకుడు. ఈ సినిమాలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ కలిగిన ఓ యువకుడిగా ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ ను అభిమానించి, ప్రేమించే అమ్మాయిగా జయలలిత నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే కేవలం […]

సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన‌ ఇంగ్లీష్ సినిమాలు ఎంటో తెలుసా… !

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌యోగాలు చేయాలంటే.. అది అన్న‌గారితోనే సాధ్యం అనేమాట అప్ప‌ట్లో వినిపించేదట‌.. కేరీర్ మొద‌టిలోనే అన్న‌గారు సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుని పోయినా.. త‌ర్వాత మాత్రం.. ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరుగా మారిపోయారు. అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు.. కేవీ రెడ్డికి ఒక పేరు ఉండేద‌ట‌.. “మ‌ద్రాస్‌లో నిద్ర‌.. అమెరికాలో క‌ల‌లు” అనేవార‌ట‌. అంటే.. ఆయ‌న సినిమాల్లో అప్ప‌ట్లోనే అధునాత‌న ప్ర‌యోగాల‌కు బీజం ప‌డింది. ఇలా.. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటివారు.. ప్ర‌యోగాల‌కు దిగితే.. విఠ‌లాచార్య వంటివారు.. […]

గర్భం దాల్చకుండా తల్లైనా స్టార్ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా….!

చాలామంది ఆడవాళ్ళకి తల్లి అవటం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్లు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే మధుర క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వటం అని కచ్చితంగా చెప్తారు హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లలకు జన్మనిచ్చారు. కొంతమంది హీరోయిన్లు సహజంగా పిల్లని కంటే.. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం సరోగసి పద్ధతి ద్వారా పిల్లని కన్నారు. […]

అందాల కత్రినా తల్లి కాబోతుందా..? ఫొటోస్ వైరల్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ 2021లో హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా కత్రినా గర్భవతి అయ్యారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆమె లేటెస్ట్ లుక్ కారణమైంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ముంబైలో గ్రాండ్ ఈద్ పార్టీ ఇచ్చ‌రు. ఈ పార్టీకి కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఆమె అనార్కలి డిజైనర్ వేర్లో ఎంతో అందంగా ఉన్నారు. […]

దేవుడి కాన్సెప్ట్ తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో వచ్చే ఒక్కో సినిమా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. కొన్ని సినిమాలు లవ్ స్టోరీ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంటే. మరికొన్ని సినిమాలు ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఇలా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకుంటాయి. అయితే దేవుడి కాన్సెప్ట్ లో వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం నిఖిల్ […]

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల క‌ళ్లు తిరిగే రెమ్యున‌రేష‌న్లు ఎంతో తెలుసా..!

తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు […]

అలాంటి తప్పులు చేసి తమ కెరీర్ నాశనం చేసుకున్న 5 హీరోయిన్లు వీళ్లే..!

సినిమా ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం. అక్క‌డ స‌క్సెస్ అవ్వాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక హీరోయిన్ అవ్వాలంటే కేవ‌లం అందం ఉంటే స‌రిపోదు అదృష్టం కూడా కావాలి. అంతే కాకుండా అందం అభిన‌యం..అదృష్టం ఇవి మూడూ ఉండి కూడా ఇండ‌స్ట్రీలో రాణించ‌లేక‌పోయిన హీరోయిన్ లు ఉన్నారు. దానికి కార‌ణం ఆ హీరోయిన్లు చేసిన చిన్న చిన్న త‌ప్పులే. ఇంత‌కీ ఆ హీరోయిన్ లు ఎవ‌రు వాళ్లు చేసిన త‌ప్పులేంటి అనేది ఇప్పుడు చూద్దాం. మెగావార‌సుడు […]