చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా సామాన్య ప్రజల కన్నా ఎంతో భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు, వారి జీవన విధానం చూస్తుంటే ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే సర్వసాధారణం… ఈ క్రమంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల కుటుంబాలకు చెందినవారు రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలతో పిల్లలు కన్నా హీరోయిన్లు ఎవరు ఇప్పుడు చూద్దాం.
శ్రీజ :
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తర్వాతి వారసుడిగా రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇదే క్రమంలో ఆయన కూతుర్లు కూడా ఫ్యామిలీ లైఫ్ లో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారు. అయితే అయన రెండో కుమార్తె ఫ్యామిలీ లైప్‌లో ఎన్నో అనుకోని సంఘటనలు ఉన్నాయి. శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ అని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ టైంలో ఈమె పెళ్లి ఎంతో సంచలనంగా మారిపోయింది. శిరీష్ భరద్వాజ్ తో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే భర్తకు విడాకులు ఇచ్చింది శ్రీజ. తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా మరో కుమార్తె పుట్టింది. ఇలా ఇద్దరు భర్తలతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
రాధిక శరత్ కుమార్ :
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కూడా 89వ దశలో స్టార్ స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈమె తన కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయినప్పటికీ తన ఫ్యామిలీ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈమె కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే ఎందరో స్టార్ హీరోలతో ఎఫైర్లతో వార్తల్లోకి ఎక్కింది. అంతేకాకుండా ఈమె ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది.అయితే రెండవ భర్త ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది రాధిక. ఆ తర్వాత శరత్ కుమార్ తో ప్రేమలో పడి మళ్ళీ పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి జన్మనిచ్చింది. ఇలా తన ఇద్దరు భర్తలతో పిల్లలకు జన్మనిచ్చింది.
సౌందర్య రజినీకాంత్ :
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుర్లు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. పెద్ద కుమార్తె సౌందర్య మొదటి భర్తతో కొంతకాలం కాపురం చేశాక… వీరికి ఒక కొడుకు జన్మించాడు. తర్వాత అనుకోని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సౌందర్య మరో స్టార్ హీరో ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ కూడా ఒక కొడుకు పుట్టాడు. అలా రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలతో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది సౌందర్య.