Tag Archives: radhika

ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి ప‌రువు పోయేది..తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, రాధిక‌లు జంట‌గా ఎన్నో చిత్రాలు చేయ‌డంమే కాదు.. వెండితెర‌పై హిట్ పెయిర్‌గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధిక‌ల‌కు ఒకరంటే ఒకరికి అస్స‌లు ప‌డేది కాదు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ అప్ప‌ట్లో ఇర‌వైకి పైగా చిత్రాల్లో న‌టించారు. చిరంజీవి స‌ర‌స‌న‌ అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ స‌మ‌యంలో సన్నివేశంలో

Read more

పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అంద‌రితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి

Read more

రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?

చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు

Read more