రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రక్త చరిత్ర సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఆప్టే ఆ సినిమాలతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ సినిమా తర్వాత ఈ భామ తెలుగులో బాలకృష్ణకు జంటగా రెండు సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది. ఈ భామ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ అందాల భామకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవటంతో బాలీవుడ్ కి […]
Tag: radhika
గుర్రమెక్కిన రాధికా ఆప్టే.. అందాల ఆరబోత ఇలాకూడా చేయొచ్చా అంటూ ట్రోల్స్!
హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా రాధిక కనిపిచిందంటే ఓ సంచలనం అనే చెప్పుకోవాలి. రాధికా ఆప్టే సింగిల్ గా ఉన్నా, నలుగురిలో కనిపించినా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మనసులో ఏదన్నా ఉంటే కుండా బద్దలు కొట్టేటట్టు మాట్లాడటం ఆమె ప్రత్యేకత. బాలీవుడ్ లో ఎంతమంది భామలు పోటీ గా ఉన్నా.. రాధిక స్థానం చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకొని […]
రెచ్చిపోయిన రాధిక ఆప్టే.. ఏం చేసిందో చూడండి..!!
బాలీవుడ్ అందాల భామ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ముందు తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరియర్‌ను మొదలుపెట్టింది. ఇక్కడ ఆమె చేసిన సినిమాలు హిట్ అయినా ఆఫర్లు సరిగా రాకపోవడంతో. బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది. అక్కడ ఈమె చేసిన సినిమాలు వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్ అవడంతో మంచి పేరు తెచ్చుకుని స్టార్ హీరోన్‌గా కొనసాగుతుంది. రాధిక ఆప్టే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనదైన […]
అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన సందర్భాలు మనం చాలానే చూసాము.. ఒకసారి తండ్రి సినిమాలో నటిస్తే .. మరొకసారి కొడుకు సినిమాలో నటించి ఇలా ప్రేక్షకులను ఎంతోమంది అలరించారు. కానీ అక్కా చెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఒకరు ఉన్నారు . ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రాధిక, నిరోష, జ్యోతిక , రోషిని, నగ్మా వంటి అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ సృష్టించడం […]
డీజే టిల్లు లో రాధిక మారిపోయిందా.. మరొక హీరోయిన్ ఎవరంటే..!!
టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. సరికొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ఇందులో సిద్దు కామెడీ టైమింగ్ […]
ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి పరువు పోయేది..తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి, రాధికలు జంటగా ఎన్నో చిత్రాలు చేయడంమే కాదు.. వెండితెరపై హిట్ పెయిర్‌గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధికలకు ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పట్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశంలో […]
పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అందరితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]
రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?
చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు […]
విశాల్ కి రాధిక సవాల్
కోలీవుడ్ లో నడిఘర్ సంఘం ఎన్నికలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.మాములు రాజకీయాలకి ఏ మాత్రం తీసిపోని ఎత్తులు,పైఎత్తులు,ఆరోపణలు,నిందలు..ఇలా ఒకటేమిటి సిసలైన రాజకీయ చదరంగాన్ని తలపించింది నడిఘర్ ఎన్నిక.ఆ ఎన్నికలయ్యాయి శరత్ బాబు ఓటమి పాలవగా విశాల్ కి అధికారం దక్కిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలయి చాలా కాలం అయినా ఇంకా ఆ దూషణలు..కక్ష సాధింపు పర్వాలు మాత్రం ఆగడం లేదు.ఈ మధ్యనే శరతకుమార్, రాధారవి లు నడిగర్ సంఘంకు చెందిన రూ1.65 కోట్ల […]