నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులో తీవ్ర విషాదం నెలకుంది. గత శనివారం ఫిబ్రవరి 18న తారకరత్న మరణించగా.. సోమవారం వేలాదిమంది అభిమానుల సమక్షంలో తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఈ సమయంలోనే ఆయన కెరీర్‌లో సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నతో నటించి సూపర్ హిట్‌లను తమ ఖాతాలో వేసుకుని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయైన హీరోయిన్‌ల గురించి ఆరా తీయడం స్టార్ట్ […]
Tag: radhika
చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]
హీరోయిన్ నిరోషాను బలవంత పెట్టిన కమలహాసన్..!!
సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ పార్ట్ లో జరిగే ఎలాంటి సంఘటనలైనా సరే వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి కొంతమంది ఇలాంటి మాటలు వల్ల మాట్లాడుకొని పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణల మధ్య ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. దింతో కొద్ది కాలం మాట్లాడకపోయినా ఆ తర్వాత మళ్లీ కలిసిపోయారు. ఇలాగే స్టార్ హీరో కమలహాసన్ మరొక హీరోయిన్ రాధికాకు మధ్య ఒక విధవాదం చెలరేగింది. ఇక […]
చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయనతో ఎందరో అగ్ర హీరోయిన్లు నటించి మెప్పించారు. అయితే వారిలో రాధిక- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మాత్రం ఎంతో సూపర్ క్రేజ్ ఉండేది. రాధిక కూడా తెలుగులో తన కెరీర్ ను ముందుగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘న్యాయం కావాలి’ అనే సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాధిక తాజాగా […]
స్నేహం కోసమే ఆ పని చేయనున్న చిరంజీవి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వచ్చే ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే యేడానికి చిరంజీవికి సంబంధించి రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరొక సినిమా […]
సీనియర్ హీరోయిన్ రాధికకు చిరంజీవిలో నచ్చనిది… బాలయ్యలో నచ్చేది ఇవే…!
నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్రసారం అవుతోంది. తాజాగా రెండో సీజన్ రన్ అవుతోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజన్లో ఎపిసోడ్లకు యంగ్ హీరోలు రావడంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వస్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాలయ్య తన మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వచ్చారు. ఇదే […]
వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?
సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]
తన స్నేహితురాలి కోసమే సీరియల్స్ లో నటించిన మెగాస్టార్ హీరోయిన్!
హీరోయిన్ సరిత గుర్తుందా? మరోచరిత్ర సినిమా అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది కదూ. ఆనాడు కమల్ హాసన్ – సరిత కాంబినేషన్లో వచ్చిన మరోచరిత్ర సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో సరిత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అమె పనిచేసేది. మహానటి సావిత్రి తర్వాత నలుపు రంగు ఉన్న అందమైన హీరోయిన్ సరిత అనే చెప్పుకోవాలి. అప్పట్లో నలుపు […]
ఘనంగా సంగీత 44వ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
సంగీత.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన `ఖడ్గం` సినిమాలో రవితేజ సరసన నటించి.. `ఒకే ఒక్క ఛాన్స్` అనే డైలాగ్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, శ్రీకాంత్, శ్రీహరి లాంటి స్టార్స్ అందరితోనూ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసి ఆ […]