హీరోయిన్ నిరోషాను బలవంత పెట్టిన కమలహాసన్..!!

సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ పార్ట్ లో జరిగే ఎలాంటి సంఘటనలైనా సరే వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి కొంతమంది ఇలాంటి మాటలు వల్ల మాట్లాడుకొని పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణల మధ్య ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. దింతో కొద్ది కాలం మాట్లాడకపోయినా ఆ తర్వాత మళ్లీ కలిసిపోయారు. ఇలాగే స్టార్ హీరో కమలహాసన్ మరొక హీరోయిన్ రాధికాకు మధ్య ఒక విధవాదం చెలరేగింది.

actress-refused-to-kiss-kamal-haasan-in-cinema-shooting-director-chithra-lakshmanan  interview - கமல்ஹாசனுக்கு முத்தம் கொடுக்க மறுத்த நடிகை நிரோஷா இயக்குனர்  சித்ரா லட்சுமணன் ...

ఇక తన పక్కన రాధిక సినిమాలలోకి తీసుకోవద్దని కమలహాసన్ దర్శకులకు చెప్పేవారంటే వీరి మధ్య గొడవ ఎలాంటి స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. స్వాతిముత్యంతో పాటు అంతకుముందు పలు తమిళ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. 1977 సూపర్ స్టార్ కృష్ణ ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు ,రోజా ,రాధిక తదితరులు ప్రధాన పారాగనంగా ఎస్ శంకర్ దర్శకత్వంలో ఎన్కౌంటర్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది. తాను చేసిన తల్లి పాత్రకు మంచి పేరు వచ్చిందని రాధిక చెన్నైలో మీడియా వారితో చెప్పడం జరిగింది.

ఇక మాటల మధ్యలో కమలహాసన్ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు ఆమె కాంట్రవర్షియల్ కామెంట్లు చేసింది. భారతీయుడు సినిమాలోని అంతకుముందు మైకేల్ మదన కామరాజు చిత్రంలో తనను నటించమని అడగాలనుకున్నారట.. కానీ నన్ను తీసుకోవద్దని కమలహాసన్ ప్రొడ్యూసర్ల కి చెప్పారట. ఆ పాత్రలు చేయలేకపోయానని నేను బాధ పడిపోవడం లేదండి.. అంటూ తెలిపింది. అలాగే తన చెల్లెలు నిరోషాతో కూడా కలిసి నటించేటప్పుడు కూడా ముద్దు సన్నివేశాలలో నిరోషా నోట్లో నోరు పెట్టి కిస్ చేయడానికి ప్రయత్నించి.. అల్లరి పెట్టాడని అలా ముద్దు పెట్టుకొనివ్వ లేదనీ..అలాంటప్పుడు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు హీరోయిన్గా నిలబడాలంటే అన్ని చేయాలంటూ క్లాస్ పీకారట.. దీంతో బలవంతంగా తనతో ఆ పని చేసినట్లు తెలియజేసింది రాధిక.