Tag Archives: Kamal Hassan

బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!

బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్

Read more

కమల్ హాసన్ ఎన్ని కోట్లకు ఆస్తిపరుడో తెలుసా..?

విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన చదివింది కేవలం 8వ తరగతి అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంటే ఆయన తన నటనతో సినిమాల ద్వారా అంత ఆస్తి ని పోగు చేసినట్లు ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. ఇంతకు కమలహాసన్ పోగుచేసిన ఆస్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తుల విషయాలకు వస్తే.. రూ.176.93 కోట్లు విలువ

Read more

శివాజీకి ఆ విషయం చెప్పడానికి భయపడ్డ కమల్ హసన్.. ఏం జరిగిందంటే?

తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను విలక్షణ నటనకు ప్రతిరూపంగా, ఎంతమంది మహానటులకు స్ఫూర్తిగా నిలిచారు. శివాజీ గణేషన్ 1928 అక్టోబర్ 1 న తమిళనాడులోని విల్లుపురం లో జన్మించాడు. నేడు శివాజీ 93వ జయంతి. ఈ సందర్భంగా విశ్వనటుడు కమల్ హాసన్.. శివాజీ గణేషన్ తో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. 1992లో విడుదల అయిన దేవర్ మగణ్ తెలుగులో క్షత్రియపుత్రుడు సినిమాలో కమల్ హాసన్,శివాజీ గణేషన్

Read more

ఇండియన్‌ను వణికిస్తున్న హీరోయిన్.. కారణం అదేనా?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తు్న్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు శంకర్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా

Read more

గృహిణుల కోసం రంగంలోకి కమల్..?

మహిళల అభ్యున్నతికి పాటుపడి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అధికార డీఎంకే పార్టీని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం గృహిణులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. పనులు దొరకక.. డబ్బులు లేక సామాన్య

Read more

కమల హాసన్ సరసన నదియా..?

టాలీవుడ్ లో దృశ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాను మళయాలంలో మోహన్ రాల్, తమిళ్ లో కమల్ హాసన్ నటించి బాగా రక్తి కట్టించారు. ఈ సినిమా అన్ని చోట్లా కూడా అద్భుతంగా కాసులు వసూలు చేసింది. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌ గానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్‌, ఆ నాటి అందాల తార మీనా నటించారు.

Read more

హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..!

యూనివర్శిల్ స్టార్ అయిన కమల్ హాసన్ తన ఇద్ద‌రు కూతుర్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడ‌నే చెప్పాలి. అందుకే వారిఇ సినీ కెరీర్ ను వారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మల్చుకునే ఛాన్స్ వారికి అందించాడు. ఇక ఇద్దరు అక్కా చెల్లెల్లు కూడా సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా దిగిన ఫొటోస్ తో పాటేవీడియోస్ కూడా షేర్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ మొద‌ట్లో బికినీతో ఓ రేంజ్‌లో రెచ్చి పోయిన విష‌యం తెలిసిందే.

Read more

ఆ ఇబ్బందుల్లో శృతి..?

ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాస‌న్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమల్ హాసన్ ముద్దు బిడ్డ అయిన శృతి హాస‌న్ అటు తెలుగు, ఇటు తమిళంలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన డ్యాన్స్, నటన, అందంతో కుర్రాళ్ల మనసులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈమె అప్పుడప్పుడూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కడం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈమె ఓ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె ఇండిపెండెంట్‌గానే ముందుకు

Read more

క‌మ‌ల్ ఓట‌మిపై శ్రుతి హాస‌న్ ఎలా స్పందించిందంటే?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగారు. కానీ, క‌మ‌ల్‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా త‌మిళులు ఇవ్వ‌లేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో

Read more