ఆ టైమ్ లో నేను సూసైడ్ చేసుకోవాల‌నుకున్నా.. క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు ఐదు ద‌శాబ్దాల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న క‌మ‌ల్ హాస‌న్‌.. ఏడు ప‌దులు వ‌య‌సుకు చేర‌వవుతున్నా కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే నిర్మాత‌గా, హోస్ట్‌గా, వ్యాపార‌వేత్త‌గా కూడా స‌త్తా చాటుతున్నారు. అయితే తాజాగా చెన్నైలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్‌.. ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

సూర్య‌-జ్యోతిక వేరు కాపురంపై కార్తి ఎమోష‌న‌ల్‌.. మేమంతా విడిపోవ‌డానికి అస‌లు కార‌ణం అదే అంటూ కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ క‌పుల్ సూర్య‌, జ్యోతిక ఇటీవ‌ల ముంబైకి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కు ముందు తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తితో క‌లిసి సూర్య చెన్నైలో ఉండేవారు. వీరిది ఉమ్మ‌డి కుటుంబం. పెళ్లి చేసుకున్న త‌ర్వాత సూర్య‌, కార్తి త‌మ తండ్రి నుంచి విడిపోకుండా.. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ, కొన్ని నెల‌ల క్రితం అనూహ్యంగా సూర్య‌, జ్యోతిక దంప‌తులు ముంబైలోకి వేరు కాపురం పెట్టారు. ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. తండ్రి, […]

తమిళ సినిమాకు రోజుకి అంత డిమాండ్ చేస్తున్న నటుడు సునీల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో కమెడియన్ సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులు సైలెంట్ అయినా సునీల్ మళ్లీ కమెడియన్గా మంచి పాపులారిటీ అందించారు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా పాపులారిటీ సంపాదించడంతో హీరోగా పలు చిత్రాలలో నటించి ఫెయిల్యూర్ గా మిగిలారు. దీంతో పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ […]

ఆ హీరోయిన్ తో ఇద్దరూ అఫైర్.. చివరికి బద్ధ శత్రువులు అయ్యారు, ఎందుకంటే..

కోలీవుడ్ స్టార్  హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్, శింబు ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరికి గతం కొంతకాలంగా గొడవలు బాగా జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయానికి సంబంధించిన ఒక వార్త తాజాగా బయటపడింది. హీరో ధనుష్ గురించి మాట్లాడుకుంటే అతను నటించే సినిమాలు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాయి. కథ […]

అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగ‌రు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!(వీడియో)

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట గణేష్‌ చతుర్థి వేడుక‌లు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యుల‌తో పాటు.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజ‌రై.. అంబానీ ఫ్యామిలీతో క‌లిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ క‌పుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్ర, రితేశ్‌ […]

ఫ‌స్ట్ టైమ్ త‌న ల‌వ్ స్టోరీ రివీల్ చేసిన‌ శృతి హాస‌న్‌.. ఇంత‌కీ ప్రియుడు శాంతాను ఎలా ప‌రిచ‌య‌మో తెలుసా?

అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్‌.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్ లైఫ్ […]

వామ్మో.. `చంద్ర‌ముఖి 2` ర‌న్ టైమ్ అన్ని గంట‌లా.. పెద్ద రిస్కే ఇది!

2005లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ పి. వాసు కాంబోలో వ‌చ్చిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ `చంద్ర‌ముఖి` ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత చంద్ర‌ముఖి మూవీకి సీక్వెల్ గా చంద్ర‌ముఖి 2 రాబోతోంది. ఈసారి రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తుంటే.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ ను ప్లే చేసింది. వడివేలు, రాధిక శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, సృష్టి డాంగే, రావు […]

ఆఫ‌ర్ల కోసం కృతి శెట్టి అంత‌కు దిగ‌జారిందా.. ఆమె చేస్తుంది క‌రెక్టేనా..?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఎంత త్వ‌ర‌గా ఫామ్ లోకి వ‌చ్చిందో.. అంతే త్వ‌ర‌గా ఫామ్ ను కోల్పోయింది. ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో గ్రాండ్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతో ఇక్క‌డ స్టార్ అయింది. ఆ త‌ర్వాత శ్యామ్ సింఘా రాయ్‌, బంగార్రాజు చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కృతి శెట్టికి తిరుగే లేద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, […]

‘బాస్‌.. గుండు బాస్‌’ అంటూ రజనీకి వెల్కమ్ పలికిన మలేషియా ప్రధాని.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మలేషియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీంను రజనీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని అన్వర్ `ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది` అంటూ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ రజినీకాంత్ కు వినూత్నంగా వెల్కమ్ పలికారు. శివాజీ […]