ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ లలో భారత్ జైత్రయాత్ర చేస్తుంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా వన్డే మ్యాచ్‌లు అన్నీ పూర్తయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లోకి ఇండియా అడుగుపెట్టింది. వరుసగా ఎనిమిదో సారి ఫైనల్ కు వచ్చింది భారత్. ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు టీం. ఇక ఈ ఆదివారం టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన క్రికెట్ పోరు హోరాహోరీగా జరగనుంది. […]
Tag: rajinikanth
రజినీకాంత్ లాల్ సలాం టీజర్ అదుర్స్..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రాలలో లాల్ సలాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ధనుష్ నటించిన మూడు చిత్రాలకు ఈమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు తాజాగా లాల్ సలాం అనే సినిమానీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రజినీకాంత్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాఫియా డాన్ […]
రజనీకాంత్ ని ఢీకొట్టే పాత్రలో టాలెంటెడ్ స్టార్ హీరో..!!
జైలర్ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే జైలర్ సినిమా తర్వాత వరస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు తాజాగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా తర్వాత 171వ సినిమా షూటింగ్లో కూడా బిజీ కాబోతున్నారు. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరో రాఘవ లారెన్స్ విలన్ గా నటించబోతున్నారని సమాచారం. అసలు వివరాల్లోకి […]
రోడ్డు పక్కన టీ అమ్ముకుంటున్న రజనీకాంత్.. వైరల్ గా మారిన పిక్స్!
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగులు ఉంటారని అంటుంటారు. ఏడుగురిని మనం చూడకపోయినా ఒకరు లేదా ఇద్దరినీ ఒకే పోలికలతో ఉండడం మనం చూస్తూనే ఉంటాము. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అతడిని దూరం నుంచి చూస్తే రజనీకాంతే అని భ్రమ పడటం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు పక్కన టీ […]
దృశ్యం వంటి సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. రీజన్ తెలిస్తే షాకైపోతారు!
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత దృశ్యం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, కన్నడలో రవిచంద్రన్, తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటించారు. రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ దృశ్యం సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మూవీకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 2 కూడా […]
ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు […]
`అపరిచితుడు` వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చెయ్యకపోవడమే మంచిదైందా?
కొన్ని కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ లిస్ట్ లో అపరిచితుడు కూడా ఒకటి. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించగా.. చియాన్ విక్రమ్, సదా జంటగా నటించారు. తమిళంలో అన్నియన్, తెలుగులో అపరిచితుడు టైటిల్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మొదట విక్రమ్ నటనే గురించే చెప్పుకోవాలి. మూడు షేడ్స్ లో ఉన్న […]
రజినీ కాంత్ జైలర్-2 మూవీ మొదలు..ఈసారి అంతకుమించి..!!
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ని ప్రకటించి ఆ సినిమాకు ఉన్న హైపుని సైతం వాడుకోవాలని మేకర్స్ పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై హిట్ అయిన సినిమాలు ప్రకటించే పనిలో పడ్డారు. అలా ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన […]
రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?
ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట. […]