స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన‌ ‘ రెజీనా ‘ కెరీర్‌కు దెబ్బ కొట్టింది ఎవ‌రు..!

టాలీవుడ్ లో కుర్ర హీరోలందరి సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది రెజీనా. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. నటిగా.. మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనాకు ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెను దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. అంతే కాకుండా తెలుగు లో ఒక హీరో తో ప్రేమలో పడి విఫలం కావడమే ఒక కారణం అని కూడా వార్తలు వినిపిస్తాయి.

41 Hottest Pictures Of Regina Cassandra | CBG

ప్రస్తుతం రెజీనా చేతిలో 4 సినిమాలు ఉన్నాయట. అందులో ఒక్కటి కూడా తెలుగు సినిమా అయితే కాదు. అన్ని తమిళ సినిమాలే ఆమె చేస్తుంది. ఇక సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా రెజీనా చాలా బిజీ గా ఉంది.కాగా ఆమె ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లలో నటించడం వల్ల పాన్‌ ఇండియా వ్యాప్తంగా బాగానే పాపులారిటీ ని తెచ్చుకుంటుంది. కానీ ఆమె తెలుగులో మాత్రం బిజీ కాలేక పోతుంది.

Big Brother Malayalam Movie Actress Regina Cassandra Latest Hot Cleavage Boobs Show Photos - South Indian Actress - Photos and Videos of beautiful actress

రెజీనా చివరగా శాకినీ ఢాకిని అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసిన అది పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఎవరు సినిమా తర్వాత ఆచార్య లో సాన కష్టం అనే పాటలోసాంగ్‌లో కనిపించిన రెజీనా ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. మరి ఇప్పట్లో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం కూడా ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈమె నాలుగు తమిళ సినిమాలు, రెండు వెబ్ సీరిస్‌ల‌తో బిజీగా ఉంది ఇవి పూర్తి అవటానికి రెండు సంవత్సరాల టైం పడుతుంది.

Bollywood actress Regina Cassandra amazing pictures | Bollywood Actress Regina Cassandra Amazing Pictures - Reginacassandra

మరి ఇంత కాలం పాటు ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకోవటం అనేది ఉండదు. అందువల్లే దాదాపు ఆమె కెరియర్ టాలీవుడ్ లో క్లోజ్ అయినట్టే అని అంటున్నారు. తెలుగు చాల చక్కగా మాట్లాడే రెజీనా తెలుగులో స్టార్ హీరోయిన్ అవ‌కపోవడం నిజంగా బాధాకర విషయమే. ఇక పోతే ఈ 32 ఏళ్ళ ఈ చిన్నది రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.

Share post:

Latest