గురూజీకి ఆ హీరోయిన్‌లో నచ్చింది అదేనా.. అందుకే ఆమెను దూరం పెట్టడం లేదా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ఈ అమ్మడు మలయాళం లో హీరోయిన్‌గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ అమ్మడి అదృష్టం ఏమిటో గాని ఈమెను పట్టుకుంటే బాక్సాఫీస్ హిట్ అనేలా ఉంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, సంయుక్త మీనన్ మధ్య ఏదో నడుస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే వీరి మధ్య ఎఫైర్ వార్తలు రావడానికి ముఖ్య కారణం గతంలో ఓ సినిమా ఫంక్షన్లో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోలు అదేవిధంగా త్రివిక్రమ్- సంయుక్త చేతులు పట్టుకుని ఉన్న ఫోటోలు ఆ ఫంక్షన్లో సంయుక్త- త్రివిక్రమ్ గారు నా గురువు అని ఐ లవ్ యు అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని చాలామంది అనుకుంటున్నారు.

హమ్మా.. అదా కథ.! సంయుక్త ను త్రివిక్రమ్ ఇష్టపడడానికి అసలు ముచ్చట..

అంతేకాకుండా ఈమె నటిస్తున్న వ‌రుస‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతున్నాయి. అలాగే ఈమెకు వరుస అవకాశాలు రావడం వెన‌క‌ త్రివిక్రమ్ ఉన్నాడని కూడా అంటున్నారు. దీంతో వీరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే త్రివిక్రమ్ కి సంయుక్త మీనన్ లో ఇష్టమైనది ఆమె నేచురాలిటీ, సింప్లిసిటీ ఇవి ఈమెలో ఉండటం వల్లే త్రివిక్రమ్ ఆమెకు అవకాశాలు ఇప్పిస్తున్నారట.

See The Closeness Of Trivikram Srinivas And Samyuktha Menon At Bheemla Nayak Success Celebrations - YouTube

అంతేకాకుండా ఆమె సహజమైన నవ్వుకి త్రివిక్రమ్ ఎప్పుడో పడిపోయారట.. ఆ కారణంగానే భీమ్లా నాయక్ సినిమాలో ఆకాశం ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్‌కి సంయుక్త మీనన్ తోనే కాకుండా గతంలో పార్వతి మెల్టన్, సమంత, ప్రణీత, పూజ హెగ్డే వంటి హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ లిస్టులో సంయుక్త మీనన్ కూడా ఇప్పుడు ఈ లిస్టులో చేరిపోయింది.

Share post:

Latest