సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నడు. ఇప్పటికే చాల వరకు […]
Tag: director trivikram
మహేష్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లానింగ్ ఏంట్రా బాబు..!
మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ‘SSMB28’ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు త్రివిక్రమ్. ఇందులో మహేష్ సిగరేట్ తాగుతూ, మిర్చీ […]
గురూజీకి ఆ హీరోయిన్‌లో నచ్చింది అదేనా.. అందుకే ఆమెను దూరం పెట్టడం లేదా..!
ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ఈ అమ్మడు మలయాళం లో హీరోయిన్‌గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ అమ్మడి అదృష్టం ఏమిటో గాని ఈమెను పట్టుకుంటే బాక్సాఫీస్ హిట్ అనేలా ఉంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, సంయుక్త మీనన్ మధ్య ఏదో నడుస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ […]
పవన్ మా ఇంటికి వస్తే అవి అడిగి మరీ లాగిస్తారు… టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన త్రివిక్రమ్ వైఫ్..!
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహం.. సినిమాలు ధాటి వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా అయ్యిపోయారు. ప్రస్తుతం పవన్ నటిస్తున సినిమా వ్యవహారాలు కూడా దాదాపు అన్ని త్రివిక్రమే చూసుకుంటున్నాడు. తాజాగా ఇప్పుడు వీరిద్దరి స్నేహం గురించి త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ .. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆస్తికర వ్యాఖ్యలు చేసింది. […]
దర్శకుడు త్రివిక్రమ్ ఆ సీనియర్ హీరోయిన్‌తో అంతపని చేయించాడా.. హవ్వ.. హవ్వ..!
ధర్మచక్రం వంటి అద్భుతమైన హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ ప్రేమ. భక్తి సినిమాలతో ఎంతో పేరు పొందిన ప్రేమ.. గ్లామర్ పాత్రలో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘రా’ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమె బోల్డ్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.. ఒక ఆ సినిమాలో వచ్చే ఆ సీన్స్ ని ఇప్పటికీ మనం మర్చిపోలేని విధంగా ఈమె […]
త్రివిక్రమ్ హీరోయిన్‌కి ఆ మాత్రం ఉండాలి… పూజా కోసం ఏం చేశారో చూడండి…!
టాలీవుడ్ స్టార్ దర్శకడు త్రివిక్రమ్ కు కలిసి వచ్చిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. త్రివిక్రమ్ ఈమెతో చేసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆ తర్వాత అంతగా నచ్చిన మరో హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి పూజ హెగ్డే.. ఈమెతో కూడా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు వరుసగా మూడోసారి ఆమెను మహేష్ బాబు సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ […]
ప్రభాస్ తర్వాత మహేష్‌తోనే ఆ స్టార్ డైరెక్టర్ ఫిక్స్.. స్కెచ్ గీసింది ఎవరో తెలుసా..!
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయన వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో […]
ఎన్టీఆర్- త్రివిక్రమ్ నుంచి ఎవరు ఊహించని అప్డేట్.. షాక్ లో ఫ్యాన్స్..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత తన 31వ సినిమాను ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. అయితే ఎప్పుడు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశి ప్రస్తుతం మహేష్ 29వ సినిమాను […]
శ్రీలీల కోసం తనకు తానే మారిపోయిన త్రివిక్రమ్.. వామ్మో చాలా జరుగుతోందే…!
త్రివిక్రమ్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ కామనే. అయితే సెకండ్ హీరోయిన్ కు సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఆమెను జస్ట్ సెంటిమెంట్ కోసమో, లేదా గ్లామర్ కోసమో తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలిసిపోతుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం లో పూజా […]