వామ్మో.. ఖుష్బూ కూతుర్ని ఎప్పుడైనా చూసారా.. హీరోయిన్లు కూడా దిగుదుడిపే.. ఏముంది రా బాబు..!

సౌత్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈమె అందం అభినయానికి ముగ్దులవ్వని అభిమానులు లేరనే చెప్పాలి. ఈమె మీద అభిమానంతో ఏకంగా గుడి కట్టి పూజలు కూడా చేశారు ఆమె అభిమానులు. తెలుగుతోపాటు.. తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు ఖుష్బూ.

एक्ट्रेस खुशबू सुंदर राजनीति में भी हैं काफी एक्टिव, देखें फोटो - News Nation

ప్రస్తుతం ఖుష్బూ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బుల్లితెరపై పలు రియాలిటీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ తన అభిమానులకు మరింత దగ్గరవుతుంది. ఈ సమయంలోనే తాజగా ఇప్పుడు ఆమె కూతురు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

kushboo facts tamil, குஷ்பூ பற்றி பலரும் அறியாத 10 சுவாரஸ்யமான உண்மைகள்! - actress turned politician khushboo sundar unknown facts - Samayam Tamil

2000 సంవత్సరంలో డైరెక్టర్ సుందర్ సీని వివాహం చేసుకున్న ఖుష్బూ వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత ప్రస్తుతం వారు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. లండన్ లో చదువుతున్న ఖుష్బూ పెద్దకూతురు అవంతిక తాజాగా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త నెట్టింటే కాక రేపుతున్నాయి.

నటి ఖుష్బూ కూతురు అవంతిక సుందర్‌ లండన్‌లోని గ్లామర్ ఫోటోలు వైరల్ | actress khushboo daughter avantika sundar in london glamor photos are viral– News18 Telugu

ఆ ఫోటోలో ఆమె తన గ్లామర్ షో తో నేటిజెన్లకు షాక్ ఇస్తుంది. ఖుష్బూకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే కూతురు ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆవంతిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ టాక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantikasundar)

Share post:

Latest