త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఖుష్బూ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్దీ అందం ఇంకాస్త పెరుగుతుందనే చెప్ప వచ్చు .త్రిష తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తక్కువ టైం ఉంటోంది .వాళ్లు సక్సెస్ అవ్వటం ఆలస్యం వెంటనే పాతాళంలోకి కూడా కూరుకు పోతారు. హీరోయిన్స్ ల లైఫ్ స్టైల్ ఎప్పుడు […]

వామ్మో.. ఖుష్బూ కూతుర్ని ఎప్పుడైనా చూసారా.. హీరోయిన్లు కూడా దిగుదుడిపే.. ఏముంది రా బాబు..!

సౌత్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈమె అందం అభినయానికి ముగ్దులవ్వని అభిమానులు లేరనే చెప్పాలి. ఈమె మీద అభిమానంతో ఏకంగా గుడి కట్టి పూజలు కూడా చేశారు ఆమె అభిమానులు. తెలుగుతోపాటు.. తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు ఖుష్బూ. ప్రస్తుతం ఖుష్బూ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి క్యారెక్టర్ […]

చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]

ఆ సీనియర్ హీరోయిన్ కి ఏమైంది.. ఆందోళనలో అభిమానులు..!

సీనియర్ హిరోయిన్‌ ఖుష్బుకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు రావ‌డంతో ఆమొ అభిమానులు కోంత ఆందోళనకు గురవుతున్నారు. కోలీవుడ్‌లో ఖుష్బుని అక్క‌డ వారు దేవతలా పూజిస్తారు. అలాంటి మా ఆరాధ్య హీరోయిన్ ఆరోగ్యం పదేపదే ఇబ్బందులు పడటంతో ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె తన బరువును గణనీయంగా తగ్గించుకున్న విషయం మ‌న‌కు తెలిసిందే.అప్పటినుంచి ఆమె అనారోగ్యానికి గురవుతుందని ఆమె అభిమానులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఖుష్బు ఆస్పత్రిలో […]

త‌న ఫ‌స్ట్ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పేసిన ఖుష్బూ…. వామ్మో ఇంత ట్విస్ట్ ఇచ్చిందే…!

సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ. ఒకానొక టైంలో ఖుష్బూ సినిమా వస్తుందంటేనే అభిమానులకు ఒక పండుగల ఉండేది. ఖుష్బూ మీద అభిమానంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాలు ఆమెకు గుడికట్టి మరి పూజలు చేశారు. ఖుష్బూ అలా తన అందంతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ తన వయసుకు తగ్గ పాత్రలను నటిస్తూ. సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఖుష్బూ బుల్లితెర […]

రజనీకాంత్ లో అదే ఎనర్జీ చూస్తున్నాను.. కుష్బూ?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అన్నాత్త. ఇందులో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథతో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో పాటుగా రజనీకాంత్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీకాంత్ అరుణాచలం, అన్నామలై, పడయప్పా […]