టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెరకెక్కిస్తూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులుగా ఆకట్టుకుంటున్న ఈయన.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈయన నుంచి ఓ పాన్ వరల్డ్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ తెచ్చుకోవాలని తపనతో ఉన్నాడట రాజమౌళి. ఈ సినిమాతో ఎలాగైనా […]
Tag: rajamouli movies
గ్రాఫిక్స్ పై అద్భుతమైన పట్టు సాధించిన రాజమౌళి.. అదెలా సాధ్యమైంది అంటే..?
మూవీ దర్శకులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త టెక్నాలజీల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉండాలి. ప్రేక్షకుల అభిరుచులు, టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఇలా అన్నిటిపై వారికి పూర్తి అవగాహన ఉంటేనే సినిమాతో సక్సెస్ అందుకోగలరు. అలాంటి అవగాహనతో సినిమా తీసి సక్సస్ అందుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి ముందు వరుసలో ఉంటాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ ను పూర్తి లెవెల్ లో రాజమౌళి వాడేస్తూ ఉంటాడు. ఒకప్పుడు డైరెక్టర్గా ఛత్రపతి, విక్రమార్కుడు, సై, సింహాద్రి లాంటి మాస్ […]
రాజమౌళి సినిమాలలో తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి నచ్చని సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు జక్కన. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించినా వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాయి. ఇక రాజమౌళి సినిమాలకు కథల అందించే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కి కూడా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన కొన్ని సినిమాలు అంతగా నచ్చలేదట. వాటిని సరిగా ఎంజాయ్ చేయలేకపోయానని పలు సందర్భాలలో వివరించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ మూవీస్ నచ్చకపోవడానికి కారణాలు […]
రాజమౌళి పరువు మొత్తం తీసేసిన నిర్మాత.. ఫ్లాపులు రాకపోవడానికి కారణం అదే అంటూ షాకింగ్ కామెంట్స్!
దర్శకుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో అపజయం అన్నది ఆయన హిస్టరీలోనే లేదు. ఆయన ప్రతి సినిమా ఒక దాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటి చెప్పాయి. ఇక భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిలిగిపోయిన ఆస్కర్ ను సైతం పట్టుకొచ్చిన అసాధ్యుడు మన దర్శకధీరుడు. అటువంటి […]
అంత పెద్ద డైరెక్టర్ రాజమౌళి ఇంత పిసినారోడా… వామ్మో ఎలా భరిస్తున్నార్రా బాబు..!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గురించి మొన్నటి వరకు ఎంతో చర్చ నడిచింది. ఆస్కార్ అవార్డు తీసుకురావడంలో రాజమౌళి చేసినకృషి అంతా ఇంతా కాదు. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారన్న విమర్శలు అతే వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లిన ఆయనను విమర్శించిన వారి కంటే మెచ్చుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
దర్శక ధీరుడు రాజమౌళికి.. దాన్ని చూస్తే ఇప్పటికీ గజగజ వణికి పోతాడా..!?
మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్.. ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైకి పెద్ద స్టార్ హీరోగా ఉన్నంత మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు. మనలాగే ప్రేమ.. ఇష్టాలు..భయం కోపాలు అన్ని ఉంటాయి. కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో […]
ఇంట్రెస్టింగ్: రాజమౌళి 20 ఏళ్ళల్లో 12 సినిమాలు..ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..!
ప్రపంచం గర్వించతగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకడు.గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్- బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వివరించింది. ఇక దీంతో రాజమౌళి చేయబోయే తర్వాత సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ఇక ఆయన సినిమాలకు హీరోలతో సంబంధం […]
రాజమౌళి భార్య అంత నాటీయా… ఏం చేసిందో మీరే చూడండి..!
దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో నేషనల్ వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను రాజమౌళి దక్కించుకున్నాడు. రాజమౌళి మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే.. తన ఫ్యామిలీ అని చెబుతాడు. రాజమౌళి ఏదైనా సినిమా […]
రాజమౌళి అంటే ఆ విషయంలో అస్సలు ఇష్టం లేదు… బాంబు పేల్చిన భార్య రమా…!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పి ఆస్కార్ బరిలో కుర్చీ వేసుకుని కూర్చున్నట్లుగా తెలుగు సినిమా ఘనతను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు. ఇక ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు తెలుగోడి సత్తా ఏంటో చాటి చెప్పాయి. బాహుబలి సినిమాలతో ప్రభాస్ కి, త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ లో […]