సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఆ త్యాగం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడా.. ఇన్నాళ్లకు బయటపడ్డ రహస్యం..

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు చిరంజీవి. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి మెగా నట వారసులుగా ఎంతో మంది హీరోలను తీర్చిదిద్దున ఈయన.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో అవమానాలను, కష్టాలను అనుభవించాడు. మొదట్లో విలన్ పాత్రలో నటించిన ఆయన.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు. తర్వాత దర్శకులను త‌న న‌ట‌నతో మెప్పించి హీరోగా మారాడు. అయితే 1987 లో తెరకెక్కిన […]

కృష్ణ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరు.. ఏ మూవీ అంటే..!

ఒకప్పటి స్టార్ హీరోలు అయినా కృష్ణ మరియు చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు తమ ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతుంటే కృష్ణ గారు మన మధ్య లేరు. ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కృష్ణ వదిలేసిన సినిమాని చిరు చేసి బ్లాక్ […]

“మీ అబ్బాయ్ జీవితాని ఛండాలంగా మార్చకండి”.. మహేశ్ విషయంలో కృష్ణ కే వార్నింగ్ ఇచ్చిన ఆ డేరింగ్ డైరెక్టర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా హ్యాండ్సమ్ లుక్ లో ఆకట్టుకోవడం మహేష్ బాబుకి మొదటి నుంచి అలవాటు . ఎలాంటి పాత్రలోనైనా లీనమైపోయినటించడం మహేష్ బాబుకు వెన్నతో పెట్టిన విద్య . సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి ఆయనకు ఆ అలవాట్లు వచ్చాయి అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో […]

మ‌హేష్ బాబు కెరీర్ లో కృష్ణ‌కు అస్స‌లు న‌చ్చ‌ని సినిమా ఇదే.. రిజ‌ల్ట్ కూడా ముందే చెప్పేశారు!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా మరి అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. భారీ బ్యాక్ గ్రౌండ్ వల్ల ఆఫర్లు ఈజీగానే వచ్చిన.. సొంత టాలెంట్ తోనే మహేష్ స్టార్ అయ్యాడు. తండ్రికి తగ్గా తనయుడ‌ని నిరూపించుకున్నాడు. అయితే మహేష్ బాబు కెరీర్ లో ఆయన తండ్రి కృష్ణకు అస్సలు నచ్చని సినిమా ఏదో తెలుసా.. `నాని`. వాస్త‌వానికి […]

కృష్ణాపై సజ్జల గురి..అభ్యర్ధులు ఫిక్స్.!

టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫోకస్ చేశారు. ఇక్కడ మళ్ళీ వైసీపీ హవా నడిచేలా స్కెచ్ వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పిని చిత్తు చేసి 16 సీట్లకు వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కృష్ణాలో టి‌డి‌పికి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో మళ్ళీ బలమైన అభ్యర్ధులని బరిలో దింపడానికి కృషి చేస్తున్నారు. ఇక కృష్ణాపై సజ్జల స్పెషల్ గా ఫోకస్ […]

మహేష్ బాబు కంటే ముందే ఆ వ్యక్తిని గాఢంగా ప్రేమించిన నమ్రత.. ఎవరంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత టాలీవుడ్ కి వచ్చి మహేష్ తో ‘వంశీ ‘ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు తో ప్రేమలో పడిపోయింది. అయితే వీరిద్దరి పెళ్ళికి నమ్రత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ, మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రం కాస్త మొండికేసారట. ముఖ్యంగా మహేష్ బాబు […]

పెళ్ళికి ముందు..పెళ్ళి తరువాత..సూపర్ స్టార్ కృష్ణ కి విజయనిర్మల పెట్టిన ఏకైక కండిషన్ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే విజయనిర్మల – కృష్ణ గారి జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది . అనారోగ్య కారణంగా విజయనిర్మల మరణిస్తే ఆమె మరణించిన కొద్ది కాలానికి కృష్ణ మరణించారు. కాగా వీళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే విజయనిర్మల చాలా మొండి ఆవిడ. ఆమె అనుకునేది సాధించే వరకు నిద్రపోదు . సినిమాల విషయంలో.. నిర్మాణం విషయంలో.. డైరెక్షన్ విషయంలో […]

కృష్ణాలో వైసీపీ జోరు..జనసేనతోనే టీడీపీకి ప్లస్.!

కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా..దీంతో రాజకీయంగా అక్కడ టి‌డి‌పి హవా ఉండేది. రాష్ట్రంలో గాలి ఎలా ఉన్న..కృష్ణాలో టి‌డి‌పి జోరు ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి ఆ జోరు తగ్గిపోయింది. వైసీపీ హవా పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధిచింది. ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీకే లీడ్ వచ్చేలా ఉంది. కాకపోతే జనసేన కలిస్తే టి‌డి‌పికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 […]

కృష్ణ అట్ట‌ర్‌ప్లాప్ అవుతుంద‌ని చెప్పినా.. మ‌హేష్ మొండిగా చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు కలలు రాకుమారుడు గా మహేష్ బాబు ముద్ర‌వేసుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం వ‌రుస‌ హిట్స్ […]