టాలీవుడ్ లో 1111 రోజులు ఆడేనా ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ సినిమా రిలీజ్ అయ్యి.. 50 రోజులు ఆడిందంటేనే గొప్ప విషయం. మహా అయితే వంద రోజులు. అంతకుమించి సినిమా ఆడడం అంటే అది పెద్ద మిరాకిల్. ప్రస్తుతం సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసి అతి తక్కువ సమయంలోనే కలెక్షన్లు రాబట్టి తమ సినిమాను హిట్ టాక్ తెచ్చుకుంటున్నారు నిర్మాతలు. అయితే.. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమా 100 రోజులు కచ్చితంగా ఆడితేనే అది హిట్. ఇక 175 రోజులు […]

ఎన్టీఆర్ జ్వరం వస్తే అలా చేసేవారా.. కోడికి ఉప్పు, కారం దట్టించి దుప్పటి కప్పుకొని.. !

టాలీవుడ్ దిగ్గజ నటుడు నందమూరి నట‌సార్వ‌భౌమ‌ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి గౌరవం, అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పక్కన నటుడు గానే కాదు.. రాజకీయాల్లోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. లక్షలాది మంది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికి ఆయనను చాలామంది ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారంటే అప్పట్లో ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక నటుడిగాను వెండితెరపై రాముడు, కృష్ణుడి వేషాల్లో ఆయనను […]

20 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఎన్టీఆర్ మూవీ.. లాభాల లెక్క తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ దిగ్గ‌జ నటుడు నందమూరి నట సార్వభౌమ తారకరామారావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది హృదయాల్లో దైవంగా గూడు కట్టుకున్న ఎన్టీఆర్.. సినిమాలతోనే కాదు రాజకీయాలతోనూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ లక్షలాది మంది కుటుంబాలకు అండగా నిలిచాడు. ఇప్పటికీ లక్షలాదిమంది కుటుంబాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారంటే.. అప్పట్లో ఆయన ఎంత గొప్ప పాలన చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆయన నటుడిగా చేసిన ఎన్నో […]

టాలీవుడ్ లో నెంబర్ 1, నెంబర్ 2 హీరోలు వాళ్లే రాజమౌళి డేరింగ్ కామెంట్స్..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు చేరుకుంది. జెమ్స్ కెమ‌రున్‌, స్టీఫెన్ స్టిల్స్ బ‌ర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్‌లతో ప్రశంసలు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పై కన్వేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రతి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటాడు. సినిమా మేకింగ్ అయినా.. ఇతర విషయాలైనా పర్ఫాక్షన్‌తోనే ముందుకు […]

కొడుకు నిలదీయడంతో ఆ అలవాటు వదులుకున్న ఎన్టీఆర్.. బాలయ్య దాన్ని కొనసాగిస్తున్నాడే..?

తెలుగు సినిమా దిగ్గ‌జ‌ నటుడు నందమూరి తారకరామారావు తెలుగు సినిమాలలో తన నటనతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నాడు. నటుడిగా తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి సామాజిక సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇప్పటికి ఎన్టీఆర్‌ను దైవంగా చాలామంది భావిస్తారు. ఇక సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంతో క్రమశిక్షణతో ఉండే ఎన్టీఆర్.. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఎంతటి వారికైనా ఏదో ఒక […]

40 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. మ‌న‌వార‌లిగా న‌టించిన అమ్మ‌డే హీరోయిన్‌.. నో చెప్పిన ఎన్టీఆర్‌ను ఒప్పించింది ఎవ‌రంటే..?

సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు జతకట్టి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే 70 ఏళ్ళ వయసున్న హీరోయిన్లు పాతికేళ్ల వయసున్న హీరోయిన్లతో జతకట్టిన పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు. కానీ గతంలో మాత్రం వయసుకు సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. వ‌య‌స్సు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయితే ఆ కాలంలోనూ ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా […]

లక్ష్మీపార్వతి విష‌యంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ ల‌వ్‌కు ఇదే సాక్ష్యం..?

సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక సంచలన సృష్టించారు సీనియర్ ఎన్టీఆర్. సినీ పరిశ్రమ ఎదగడానికి కూడా ముఖ్య కారణం ఎన్టిఆర్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఇలా ఎంతోమంది ఇండస్ట్రీల ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అయితే అందులో ఒకరు మరణించారు. సీనియర్ ఎన్టీఆర్ వారసులు కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో ఇతర రంగాలలో […]

ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర చేయడానికి అంతలా భయపడ్డాడా.. కారణం ఆ రెండు సినిమాలేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణుడు పాత్ర చెప్పగానే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. మాయాబజార్‌లో కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎలా ఒదిగిపోయి నటించారో తెలిసిందే. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖంలో హావభావాలను సమపాళ్లలో పండించి ఎన్టీఆర్ అంటే ఓ రాముడు, ఎన్టీఆర్ అంటే ఓ కృష్ణుడు అనేంతల పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధి చెందడు. ఇక తారక రామారావు ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు 100% న్యాయం చేసేవారు. అందుకే ఆయన తెలుగు ప్రజలలో నందమూరి […]

ఎన్టీఆర్‌ను ఆ సినిమా చేయవద్దని కార్ డ్రైవర్ కూడా బ్రతిమాలాడాడా.. రిజ‌ల్ట్ చూస్తే దండం పెడ‌తారు..?

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఒకసారి కడప జిల్లాలోని సిద్దిపట్నంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమాన్ని వీక్షించడం కోసం అక్కడికి వెళ్ళడట. అక్కడ ఆయన చెప్పిన కాలజ్ఞానంలో.. తెరపై బొమ్మలే అధికారంలోకి వచ్చి ప్రజలను ఏలుతాయి అన్నమాట ఎన్టీఆర్ ని చాలా ఆకర్షించిందట. అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో తత్వాలను చదవగా వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను కచ్చితంగా సినిమా తీసి ప్రేక్షకులకు తెలియజేయాలని ఆలోచన కలిగిందట. ఎప్పుడెప్పుడు ఆ సినిమాను తీద్దామా అని ఆయన ఎంత ఆరాటపడ్డారట. […]