ఇంజనీర్ అవ్వాల్సిన సూపర్ స్టార్ కృష్ణ .. హీరోగా ఎలా మారాడంటే .. ఆ ఒక్క ఇన్సిడెంట్ కార‌ణామ‌..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలు పాటు ఇండస్ట్రీని ఆయన హీరో గా, దర్శకుడుగా, నిర్మాత‌గా మ‌ల్టీ టాస్క్‌ల‌తో సత్తా చాటుకున్నారు. అంతేకాదు.. నిర్మాతల పాలిట దేవుడిగా మారిన ఆయన.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, భోళా శంకరుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే మొదట కృష్ణకు అసలు సినిమాల్లో రావాలనే ఉద్దేశమే లేదట. ఇంజనీర్‌ అవ్వాలనుకున్నాడట. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనను అలాగే ప్రోత్సహించేవారట. ఈ […]

బాలయ్య – ఏఎన్ఆర్ కలిసి ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించారా.. ఆ లిస్ట్ ఇదే..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాగా.. ఇటు సినీ రంగంతో పాటు, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నాడు. అలా ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకుని.. గాడ్ ఆఫ్ మాసెస్‌ బిరుదును దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ టాప్ లిస్టులో రాణిస్తున్నాడు. ఇటీవ‌ల వరుసగా […]

సుకుమార్ ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు.. !

కొత్త తరహాలో సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు సుకుమార్. ఆయన సినిమాలో రెగ్యులర్, కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటూ అంద‌రిని ఆకట్టుకుంటాయి. అలా.. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక ఆయన కథ వినిపించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. కాగా నేడు సుకుమార్ 55వ‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్ర‌స్టింగ్ విషయాలు సోషల్ […]

ఏఎన్నార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ ప్రేమాభిషేకం ‘ షూటింగ్ మ‌ధ్య‌లో ఎందుకు ఆగింది.. ఏం జ‌రిగింది..?

టాలీవుడ్ దిగ్గ‌జ నటుడు ఏఎన్నార్ తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన సినిమాలతో ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైనా ఏఎన్నార్.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి ఏఎన్నార్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ప్రేమాభిషేకం కూడా ఒకటి. 1981లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ […]

ఏఎన్నార్ లేన‌ప్పుడు నాగార్జున చేసిన చిలిపి ప‌నులు… త‌న్నులు కూడా తిన్నాడా..?

టాలీవుడ్ నటదిగ్గజం ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంత ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఆయ‌న‌కు న‌ట వార‌సుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అలా హీరోగా మారిన‌ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ కింగ్‌గా క్రేజ్ పొందాడు నాగార్జున. తాను నటించిన ఎన్నో సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న నాగ్‌ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఓవైపు […]

మెగాస్టార్‌తో అక్కినేని కొత్త కోడ‌లు శోభిత గుస‌గుస‌లు… నాగ్ ఏం చేశాడంటే..!

ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ 2024 ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, 2024 సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ఈ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ దిగ్గజ నటులంతా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఈవెంట్ కు వచ్చిన వెంటనే స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ […]

సీనియర్ యాక్టర్ రోహిణి కాళ్లు పట్టుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రోహిణికి తెలుగు ఆడియన‌స్‌లో ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, సామాజిక కార్యకర్తగా, రైటర్‌గా, మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. మొదటి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. తర్వాత మలయాళ సినిమాతో న‌టిగా కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, తమిళంలోనూ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలోనే నటుడు రఘువరన్‌తో ప్రేమలో పడి […]

ఐదుగురు వారసులు ఉన్నా ఆ హీరోని దత్తత తీసుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల‌లో ఒకరైన ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన సినీ కెరీర్‌లో 250 కి పైగా సినిమాలు నటించి మెప్పించిన ఏఎన్నార్.. ఇండస్ట్రీలోకి రాకముందు పలు నాటకాల్లో ఆడపిల్లలు వేషం వేస్తూ ఆకట్టుకునేవారు. అయితే ఆయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావును విపరీతంగా ట్రోల్స్ చేసేవారట. ఆయినా నటనపై ఆసక్తితో వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్.. తాను ఎదగడమే కాదు.. వారసుల‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం […]

ఆ స్టార్ హీరోయిన్ భుజంపై చేయవేయ‌డానికే ఏఎన్ఆర్ అంత‌లా గ‌జ‌గ‌జా వ‌ణికిపోయాడా.. ఏం జ‌రిగిందంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమంలో మొదటి తరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన ఏఎన్నార్ లెజెండ్ యాక్టర్ గా ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక తెలుగు సినిమాలకు డాన్స్లు పరిచయం చేసిన హీరో కూడా ఏఎన్ఆర్ అనడంలో అతిశయోక్తి లేదు ఆయన స్టెప్పులకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజీ ఉండేది. నాటకాలు క్లాసికల్ డాన్సులు మనుగడలో ఉన్న ఆ రోజుల్లో వెస్ట్రన్ డాన్స్ ఆడియన్స్ కు […]