2025 సంక్రాంతి బరిలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పెద్ద పెద్ద సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్, చరణ్, చిరు, బన్నీ, పవర్ స్టార్ ఇలా ఎంతో మంది హీరోలు రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వీరు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నా సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమాలపై అంచనాలు తగ్గడమే కాదు.. కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాలు అసలు వర్కౌట్ అవుతాయా.. […]
Tag: HARI HARA VEERA MALLU
“హరిహర వీరమల్లు” టీజర్ చూశారా.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన పవన్.. టీజర్ అదిరిపోయిందిగా(వీడియో)..!
ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే కాన్సెంట్రేషన్ చేశారు . ఎక్కడ కూడా సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. ఆ సమయం కూడా ఆయనకి రాలేదు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్ గా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు. చాలామంది దేవుడికి పెద్దపెద్ద మొక్కులు కూడా మొక్కేశారు . అయితే దేవుడు వాళ్ల మొరను ఆలకించినట్లు ఉన్నారు. […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్.. వ్యక్తిగతంగాను తన మంచి పనులతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్.. గత కొంతకాలంగా వరుస సినిమాలకు సైన్ చేస్తూ షాక్ ఇచ్చాడు. ఓ పక్క పాలిటిక్స్ లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూటింగ్లలో కూడా సందడి చేశాడు. అయితే ఏపపి సార్వత్రిక […]
నిధి అగర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెషన్ లో ఇస్మార్ట్ పోరి!?
అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, అవేవి అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో కోలీవుడ్ దర్శకనిర్మాతలు నిధిని పక్కన పెట్టేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమా లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగును మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ మిగతా […]
బ్యాడ్ లక్ అన్నవారి బెండు తీసిన నిధి.. ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసింది!
ఆకట్టుకునే అందం, మంచి టాలెంట్ ఉన్నా సరే నిధి అగర్వాల్ కెరీర్ మాత్రం ఊపందుకోవడం లేదు. `ఇస్మార్ట్ శంకర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం నిధి దశ తిరిగిపోతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ప్రస్తుత ఈ భామ పవన్ కళ్యాణ్ కు జోడీగా `హరి హర వీరమల్లు`లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. వరుస బ్రేకుల కారణంగా షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం లేదు. ఈ మూవీ మినహా […]
ఆ హీరోయిన్‌తో పవన్ డిష్యుం డిష్యుం.. వారి మధ్య జరిగేది ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, OG, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు సినిమాతో పలకరించనున్నాడు. మొత్తంగా ఈ పవర్ ఫుల్ హీరో నాలుగైదు సినిమాల్లో చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది […]
`హరి హర వీరమల్లు`కు హైపర్ ఆది సాయం.. ఇక దశ తిరగడం ఖాయం!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లి చాలా కాలమే అయింది. […]
అందం, ప్రతిభ సరిపోదు.. ఆఫర్లు దక్కాలంటే అదీ ఉండాలంటున్న నిధి!
నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నిధి తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే ఈమె కెరీర్ అంత జోరుగా మాత్రం సాగడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ పవర్ […]