విశాఖ‌: ఎన్నిక‌ల‌కు ముందు భ‌ర‌త్‌కు క‌ష్టాలు.. చాలా సీక్రెట్లు భ‌య‌ట‌ప‌డుతున్నాయ్‌..?

ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు రోజులు టైం మాత్ర‌మే ఉంది. ఈ టైంలో కొంద‌రు నేత‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వస్తుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల‌తో పాటు ఆ నేత‌ల అనుచ‌రుల్లో ఎక్క‌డా లేని టెన్ష‌న్లు స్టార్ట్ అవుతున్నాయి. కీల‌క‌మైన విశాఖ పార్ల‌మెంటు సీటు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గీతం శ్రీ భ‌ర‌త్ పోటీలో ఉన్నారు. భ‌ర‌త్‌కు ఈ ఎన్నిక‌లు చావోరేవో.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఓడిపోయాడు. ఈ సారి కూడా భ‌ర‌త్ ఓడిపోతే మ‌నోడు అస‌లు రాజ‌కీయాల్లో […]

ఎన్నికల ముందు గట్టి ప్లాన్ వేస్తున్న పవన్ కళ్యాణ్.. సక్సెస్ అయ్యేనా..?

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ కు గట్టి మార్పు తీసుకువచ్చేలా చేసింది. ఎలక్షన్ల వరకు సినిమాలే వద్దనుకున్న పవన్ కళ్యాణ్ కాస్త పూర్తిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆగినవి అట్టకెక్కినవి అన్నీ కూడా ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టి ఎన్నికల ముందే ఆడియన్స్ ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. రాబోయే చిత్రాలలో పవన్ కళ్యాణ్ మరింత పొలిటికల్ వేడి పెంచబోతున్నట్లు పలు రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ […]

పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడిన రోజా… షాకింగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్..

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పృథ్వి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. అలానే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా చేయాల్సి ఉంది. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ దక్కకపోతే కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అవకాశాలు ఉంటాయి. అయితే వైసీపీ మంత్రి ఆర్కే.రోజా […]

బాబాయ్ వైవీకి ఆ సీటు రిజ‌ర్వ్ చేసిన జ‌గ‌న్‌… ఊహించ‌ని ట్విస్టే…!

ఔను.. ఇదే విష‌యం ఆస‌క్తిగా మారింది. వైసీపీలో గుస‌గుస పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి.. మ‌రోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయ‌నున్నార‌ని.. పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. దీనికి కార‌ణం.. ఏంటి? ఇది నిజ‌మేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవ‌ల మీడియా ముం దుకు వ‌చ్చారు. త‌న‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని.. త‌న కుటుంబం వైఎస్ […]

క్లీన్ స్వీప్: నెక్స్ట్ కష్టమేనా?

రాజకీయాల్లో విజయం అనేది సులువుగా వచ్చేది కాదు…చాలా కష్టపడాలి…ప్రజల మద్ధతు పొందాలి…ప్రత్యర్ధుల కంటే తాము బెటర్ అని నిరూపించుకోవాలి…అప్పుడే విజయాలు అందుతాయి. అయితే విజయం సాధించడమే కష్టం అనుకుంటే ఇంకా వన్ సైడ్ గా గెలవడం అనేది చాలా కష్టమైన పని …అలాంటి విజయాలు సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ కూడా చేసేసింది. అంటే […]

నాగబాబుపై నరేశ్‌ ఫైర్.. ఎందుకంటే..?

తెలుగు చిత్రసీమ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం నలుగురి వర్గాలు పోటీపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా లో ఐక్యత లేదని.. మా ప్రతిష్ట మసకబారుతోందని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే తాజాగా ఈ రోజు మరో వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌ […]

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ఇదేనా…?

మా ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఏడు ఎన్నికల్లో చాలా మంది పోటీకి నిలుచుంటున్నారు. మంచువారబ్బాయి విష్ణు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ నడుమ పోరు ఆసక్తికరంగా ఉండనుందని సినీ వర్గాలే కాదు సాధారణ జనాలు కూడా అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాల వారు తమకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఈ ఏడు మా పీఠం కోసం బరిలో ఏకంగా నలుగురు నిల్చున్నారు. […]

‘మా’ ఎన్నికల బరిలో జీవితా.. ?

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ మా ఎన్నికల‌కు ఎంతో ప్ర‌త్యేకత ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఈ ఎన్నిక‌లు ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు అధ్యక్షపదవి కోసం ఎన్నిక‌ల్లో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు లాటి వాళ్లు పోటీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ రేసులోకి సీనియర్‌ నటి అయిన జీవితా రాజశేఖర్‌ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు స‌మాచారాం. మా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆమె రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మా అసోసియేష‌న్ కార్యదర్శిగా […]

వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]